రఘురామకృష్ణం రాజు కస్టడీయల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ అరెస్ట్

0
193

🚨*Big Breaking News * 🚨

 

*రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం..!*

 

*ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు..?!*

 

*బిహార్‌లో సునీల్ నాయక్‌ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు..?*

 

*బిహార్ కేడర్‌కు చెందిన సునీల్ నాయక్.. వైసీపీ హయాంలో డిప్యూటేషన్‌పై సీఐడీలో పనిచేసిన సునీల్ నాయక్.*

 

*కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్ వెళ్లిపోయిన సునీల్ నాయక్.*

 

*రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ పాత్రపై ఫిర్యాదు.*

Search
Categories
Read More
Telangana
జూన్ 7 గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా - సండేస్ ఆన్ సైకిల్ ప్రోగ్రాం
తెలంగాణ జూన్ 3 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే...
By Avunoori Mahesh 2026-06-03 15:58:51 0 275
Andhra Pradesh
పుంగనూరులో రక్తదాన శిబిరం: ప్రాణదాతలుగా నిలవాలని పిలుపు
ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి...
By Kothuru Murali 2026-06-13 15:33:18 0 122
Bharat Aawaz
Bharat Aawaz!  THE VOICE OF THE UNHEARD
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD This is the story of a movement. A movement to find,...
By Bharat Aawaz 2025-07-08 18:45:11 0 3K
Andhra Pradesh
సీతానగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి స్పాటెడ్
సీతానగరంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీతానగరం బ్రిడ్జి...
By Boiena Rajesh 2026-09-04 05:30:49 0 80
Telangana
ఎల్ నినో" ప్రభావం కంటే రేవంత్ రెడ్డి గారి, విధ్వంసకర భాష నే రాష్ట్రానికి,ఎక్కువ నష్టం..చెరుకు సుధాకర్
రేవంత్ రెడ్డిగారు!రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు..మీరు ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు, చట్టబద్ధ...
By Ponnala Srinivasrao 2026-07-14 01:15:25 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com