మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.

0
179

మదనపల్లి : బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పదేళ్ల ముందే తెలుగు నేలపై తిరుగుబాటు చేసిన తొలి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ కొనియాడారు. ఆదివారం సిద్ధవటం లోని సమీపాన గల బెటాలియన్‌లో కమాండెంట్ ఆనందరెడ్డి ఆదేశాల మేరకు ఉయ్యాలవాడ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా రూపనగుడిలో జన్మించిన నరసింహారెడ్డి, కోయిలకుంట్ల ప్రాంత పాలెగాడిగా ఉంటూ ఆంగ్లేయుల అణచివేతపై గర్జించిన గొప్ప వ్యక్తి అని స్మరించుకున్నారు

Search
Categories
Read More
Telangana
మనుషుల ! మానుల !
కరీంనగర్ జిల్లా పాత డిఐజి బంగ్లా ఎదురుగా జ్యోతి నగర్ ఏరియాలో నిర్జీవంగా ఉన్న నన్ను నిందితునిగా...
By Thalakokkula Sadanandam 2026-04-03 06:31:06 0 560
Andhra Pradesh
ఉదృతంగా గోదావరి వరద... జాగ్రత్త : చింతూరు సబ్ కలెక్టర్!
ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ముప్పు...
By Shyamala Yadagiri 2026-07-30 19:19:33 0 162
Andhra Pradesh
నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు స్టూవర్టుపురం ST హాస్టల్‌లో విద్యార్ధులకి నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
స్టూవర్టుపురం,బాపట్ల: నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు: స్టూవర్టుపురం ST హాస్టల్‌లో...
By Gadiyapudi Narendra 2026-01-23 16:19:44 0 246
Bihar
Bihar Streamlines Fixed-Term Faculty Recruitment Drive
The Bihar Higher Education Department is racing to finalize new statutes for appointing...
By Lokeshwari Panthadi 2026-07-02 04:01:35 0 80
Andhra Pradesh
రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన పెనుగంచిప్రోలు విద్యార్థిని దివ్య
రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన దివ్యకు సన్మానం బైపీసీ కోర్సులో 990 మార్కులతో రాష్ట్రంలో మూడో...
By Patan Khuddus 2026-04-22 10:52:49 0 318
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com