చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-02-22 09:46:05
0
232
ఈరోజు చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ నియామకం కొరకు దరఖాస్తు చేయండి.
చింతూరు మండలంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 2026-27...
P. K. Madhu, IPS: A Lifetime of Courage and Leadership
The Journey begins
"The true strength of policing lies in protecting the...
చీరాలలో రహదారి భద్రతపై శక్తి టీం భారీ అవగాహన
చీరాల పట్టణంలోని వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని చీరాల సబ్...
అన్నమయ్య జిల్లాలో మహిళపై అత్యాచారం.. కేసు నమోదు.
అన్నమయ్య జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....