మదనపల్లె: ‘డ్రగ్స్ కట్టడికి చిత్తశుద్ధితో పనిచేయాలి.
Posted 2026-02-22 06:35:16
0
183
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్ శనివారం సూచించారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డ్రగ్స్ వినియోగం - అక్రమ రవాణా నిర్మూలన’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదకరంగా, ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో పాలకులు కఠినంగా వ్యవహరించాలని, యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన డిమాండ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలి – అనురాధ.
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డాక్టర్ నున్నా అనురాధ శుక్రవారం సూచించిన ప్రకారం, కస్తూరిబా...
పెండింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు HMWSSB మేనేజర్...
TTD: మార్చి 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
ఈ నెల 19న ఉగాది పర్వదినం
ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 17న ఆలయ శుద్ధి కార్యక్రమం
17న బ్రేక్...
మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ
మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ...
శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్...