"కానాజిగూడలో జయంతి ఉత్సాహం… అంబేద్కర్‌కు ఘన గౌరవం.!

0
370

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆల్వాల్ డివిజన్ కానాజిగూడ  లో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.

అంబేద్కర్ నగర్, కానాజిగూడ పెట్రోల్ బంక్, భూదేవి నగర్ ప్రాంతాల్లో డివిజన్ అధ్యక్షులు గోగురి శ్రీధర్ రెడ్డి  ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… బాబాసాహెబ్ అంబేద్కర్  సమాజంలో సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలు దేశానికి శాశ్వత మార్గదర్శకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మహిళా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు మరియు అంబేద్కర్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి...
By Kothuru Murali 2026-04-23 15:04:04 0 127
Bharat Aawaz
Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
📰 Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live India's ground-level...
By Bharat Aawaz 2025-06-27 12:14:59 0 3K
Andhra Pradesh
పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల SIR కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని 48, 49, 50, 51, 54, 55, 56, 57, 58, 59, 60 వార్డులలో...
By Kothuru Murali 2026-06-17 16:30:21 0 134
Gujarat
Fuel Price Shock: Petrol Over ₹100
Citizens across Gujarat are facing intense inflationary pressure today as fuel prices hiked for...
By Dunna Jessicaruth 2026-05-25 06:24:53 0 194
Telangana
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం   గోదావరిఖని ఏసీపీ...
By Pinnehasan Odela 2026-03-07 15:42:24 0 402
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com