విజయవాడ భవానిపురం లో ఉచిత గ్యాస్ కనెక్షన్ల దరఖాస్తు స్వీకరణ

0
179

ప్రెస్ నోట్ 

 

42 వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని క్లస్టర్ ఇంచార్జీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం అర్హులైన మహిళలు నుండి దరఖాస్తు స్వీకరించారు,

18 ఏళ్లు పైబడిన BPL మహిళలు, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు వివరాలతో దరఖాస్తు చేసి ఉచిత స్టవ్ మరియు సిలిండర్ పొందవచ్చు అని మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య తెలిపారు 

 

 

 మీకు కావలసిన గ్యాస్ ఏజెన్సీ (Indane, Bharatgas, or HP Gas) ని ఎంచుకోవచ్చు.

వివరాలను నమోదు కొరకు పేరు, చిరునామా, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, రేషన్ కార్డు నంబర్, మరియు మొబైల్ నంబర్‌తో పత్రాలు అవసరమని అధికారులు తెలిపారు 

 

ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి స్రవంతి 

డివిజన్ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జున, బ్రహ్మారెడ్డి, మైనంపాటి రమేష్, అలీ, నజీబ్, కాశి తదితరులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
BMA
⁠Independent Journalism Protects Public Trust
Independent journalism is essential for delivering fair, accurate, and unbiased news without...
By JoinBMA 2026-08-20 09:08:06 0 115
Telangana
నిజామాబాద్: బసులు బంద్
నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులు సమ్మే  కరణంగా జిల్లాలో  బసులు బంధు కవాడo తో ప్రయానికులు...
By Sadaq Sadaq 2026-04-22 09:29:23 0 171
Andhra Pradesh
ప్రభుత్వ పథకాలను ప్రజల్లేకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం రాయచోటి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రామాపురం మండలం రాసపల్లి గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-18 06:15:05 0 269
Andhra Pradesh
అడుగడుగునా గుంతలు, విరిగిన అంచులు: ప్యాచ్ వర్క్ కూడా దిక్కులేదా?.. కాలనీవాసుల ఆవేదన!
చింతలాదేవి: గ్రామ పరిధిలోని ఎస్టీ కాలనీలో సిమెంట్ రహదారులు తీవ్రంగా దెబ్బతిని బీటలు...
By VALLERU SIMHADRI 2026-09-15 17:39:52 0 122
Tamilnadu
Stalin writes to CMs of non-BJP ruled states, urges to oppose Presidential reference in Supreme Court
Chennai: Tamil Nadu Chief Minister MK Stalin wrote to eight non-BJP ruled states’ chief...
By BMA ADMIN 2025-05-19 19:03:41 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com