పులిచెర్ల మండలంలో ఆగని ఒంటరి ఏనుగు దాడి
Posted 2026-02-21 08:35:53
0
179
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం వేకువ జామున పాలెం పంచాయతీలో మామిడి చెట్లు, డ్రిప్ పైపులు, పశుగ్రాసం ధ్వంసం చేసి ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు ఏనుగుల దారి మళ్ళించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్న
హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్ ల్యాండ్...
పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి వంగవీటి రంగాకు నివాళులు
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వంగవీటి రంగా కు నివాళులు.. ...
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ : వినాయక చవితిని పురస్కరించుకొని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
పంటల బీమాకు 31 వరకు అవకాశం
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రుణం పొందిన వరి, మొక్కజొన్న రైతులు పంటల బీమా నమోదును ఆగస్టు...
🛕 పూరీ జగన్నాథ రథయాత్రకు భక్తుల పోటెత్తు – భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా
ఒడిశా, పూరీ: జగన్నాథ స్వామి వార్షిక రథయాత్ర మహోత్సవం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. వేల ఏళ్లుగా...