పుంగనూరు:పుంగనూరు పట్టణం పరిధిలో శాంతినగర్ వద్ద కారు ఢీకొని ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమం

0
185

పుంగనూరు మండలం, శాంతినగర్ సమీపంలో శుక్రవారం ఉదయం 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న కారు రోడ్డు దాటుతున్న ఐదేళ్ల మేఘమాల అనే చిన్నారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కిసాన్ మోచ్చ అధ్యక్షుడు బోయ భీమయ్య
నందవరం మండలం హాలహరివి గ్రామంలో బి ఎల్ ఓ తో నందవరం మండల బిజెపి కిసాన్ మోచ్చు అధ్యక్షుడు బోయ భీమయ్య...
By Boya Dasthagiri 2026-07-11 16:29:54 0 162
Andhra Pradesh
SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్ సాగర్ గారు.
SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్...
By Chennaiah Kati 2026-06-24 10:38:26 1 132
Andhra Pradesh
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి యత్నం దుర్మార్గం సుగవాసి ప్రసాద్ బాబు
హైదరాబాదులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడం తీవ్రంగా...
By Benguluri Madhubabu 2026-04-07 12:48:40 0 246
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్‌లో చిన్న క్రేట్ల విధానం ప్రారంభం.
మదనపల్లి టమోటా మార్కెట్‌లో సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా 15 కిలోల చిన్న క్రేట్ల విధానాన్ని...
By Pagadala Venkateswar 2026-03-10 04:29:25 0 164
Andhra Pradesh
సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు.
  సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు 16-06-2026 Tue ...
By Pagadala Venkateswar 2026-06-16 13:17:37 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com