పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు

0
122

పుంగనూరు పట్టణంలో శనివారం రాత్రి కొత్త ఇండ్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భాను ప్రకాష్ (26) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పుంగనూరు నుంచి బోనెపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న అతన్ని, మదనపల్లి నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Chhattisgarh
Global Tech Spotlight Shines on Bhilai
Chhattisgarh’s industrial hub, Bhilai, has transformed into a global tech stage today, May...
By Dunna Jessicaruth 2026-05-15 09:04:39 0 112
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు...
By Sidhu Maroju 2025-07-10 12:07:14 0 1K
Telangana
కార్మికుల క్షేత్రంలో జలకళ... సిరిసిల్ల మానేరువాగులో నిరంతరం గోదారమ్మ సేద
తాగునీటికి తండ్లాడిన నేల.. సాగునీటి కోసం ఎదురుచూసిన సారవంతమైన భూమి.. మానేరు తప్ప మరో మార్గం లేని...
By Ponnala Srinivasrao 2026-03-24 02:08:33 0 225
Maharashtra
Kolhapur’s Ambabai Temple Transformation Plan
he historic Shri Ambabai (Mahalaxmi) Temple in Kolhapur is set for a massive transformation...
By Lokeshwari Panthadi 2026-06-27 06:44:16 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com