మదనపల్లెలో బాలికపై హత్యాచారం.. A2 ఇంటి వద్ద పహారా.

0
194

మదనపల్లెలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 నిందితురాలు తలారి అంజలి ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, కేసులోని కీలక ఆధారాలు చెరిగిపోకుండా SP దీరజ్, DSP మహీంద్ర ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సోమవారం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసులు ఇంటిని తమ అధీనంలో ఉంచారు.

Search
Categories
Read More
Telangana
"హరిజనబస్తీ డిసిల్టింగ్‌పై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఫోకస్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హరిజనబస్తీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డిసిల్టింగ్ (మట్టిని...
By Sidhu Maroju 2026-04-20 13:00:04 0 170
Delhi - NCR
Delhi Police Busts ISI-Linked Terror Module, 4 Arrested
In a major counter-terrorism success, the Delhi Police Special Cell has successfully dismantled...
By Lokeshwari Panthadi 2026-07-03 06:20:40 0 76
Andhra Pradesh
బైక్ అదుపుతప్పి ఇటుకల బట్టీ కార్మికుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం సీటీఎంలో ఇటుకల బట్టీ కార్మికుడిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన శివయ్య,...
By Pagadala Venkateswar 2026-02-25 08:31:00 0 225
Andhra Pradesh
మదనపల్లెలో అతిగా మద్యం సేవించి యువకుడు మృతి.
మదనపల్లెలో అతిగా మద్యం సేవించిన సాయి (28) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. వేంపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-06-22 06:36:58 0 117
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం.
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్లలో తప్పిపోయిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి ఆచూకీ...
By Kothuru Murali 2026-01-26 14:14:46 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com