బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించిన DCCB ఛైర్మన్ నాగార్జున
Posted 2026-03-05 01:46:36
0
222
బాడంగి మండలంలో ఎత్తుకానా సమీపంలో ఉన్న నాబార్డ్ సహకారంతో నిర్వహిస్తున్న రైతుల జట్టు FCC బెల్లం తయారీ కేంద్రాన్ని బుధవారం DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం పరిశీలించారు.ఈ పరిశీలనలో భాగంగా బెల్లం తయారీ కేంద్రాన్ని, సమీపంలో ఉన్న దీక్షా మహిళ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతులకు బెల్లం తయారీలో సాంకేతిక సలహాలు ఇవ్వడంలో DCCB ఎప్పుడు ముందువుంటుందని తెలిపారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ludhiana’s Green Leap: India’s First Hydrogen-Bus Fleet
Ludhiana officially became the first city in North India to transition its entire public transit...
Judicial Infrastructure & Tech
The industrial hub of Panipat has achieved a landmark milestone in sustainable manufacturing. The...
T. Arun, IAS: Transforming Governance with Vision & Service
The Journey Begins
A Leader Driven by Public Service
"Good governance is not merely about...
మదనపల్లి: స్కూటర్ ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం రాత్రి మదనపల్లి మండలం చీకిల బైలులో రోడ్డు దాటుతున్న గురికాని నారాయణస్వామి (55)ని ఓ...
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆంధ్ర కేసరి జయంతి
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి జరిగింది. ప్రకాశం...