మదనపల్లెలో ఏసీబీ దాడులు – రికార్డుల పరిశీలన.

0
314

మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కడప రిమ్స్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మేజారి సుబ్బయ్య సదరం సర్టిఫికెట్ల జారీలో బాధితుడి నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, ఆదాయానికి మించిన ఆస్తులు లభించలేదని తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారంతో నివేదికలు సిద్ధం చేసి కడపకు తరలించారు.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
India Approves ₹13K-Cr Dual-Use Military Airport
The Ministry of Defence has greenlit a monumental ₹13,000 crore dual-use Greenfield International...
By Lokeshwari Panthadi 2026-06-30 08:24:53 0 140
Andhra Pradesh
మాజీ సర్పంచ్ మాధవపై హత్యాయత్నం బాధాకరం
బొబ్బిలి మండలం మెట్టవలస మాజీ సర్పంచ్ పువ్వల మాధవపై హత్యాయత్నం జరగడం బాధాకరమని ఎమ్మెల్యే బేబినాయన...
By Boiena Rajesh 2026-04-15 13:00:57 0 222
Andhra Pradesh
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి కుటుంబం పరామర్శ
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ...
By Rajini Kumari 2025-12-16 12:14:25 0 284
Andhra Pradesh
అయ్యప్ప స్వామి వారిని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి గారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కోటమలై కొండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామిని గురువారం మాజీ...
By Kothuru Murali 2026-01-02 05:24:26 0 219
SURAKSHA
The Stalwart Guardian: IPS Vinaytosh Mishra’s Legacy
A Lifetime of Integrity: The Unwavering Journey of Vinaytosh Mishra In the demanding world of...
By Kalaga Sailaja 2026-07-18 07:17:32 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com