పుంగునూరు నియోజకవర్గం:సదుంలో చత్రపతి శివాజీ జయంతి

0
198

పుంగనూరు నియోజకవర్గం, సదుంలో చత్రపతి శివాజీ జయంతిని పలువురు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, సమర్థ పరిపాలన, ప్రజల భద్రత, న్యాయపాలనకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయన పరిపాలనా వ్యవస్థలో వివిధ వర్గాల ప్రతిభావంతులకు అవకాశం ఇచ్చి, సమానత్వాన్ని ప్రోత్సహించారని తెలిపారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య
పాపిరెడ్డి కాలనీ ఆరంబ్ టౌన్ షిప్ లో తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి పాలకొండ కుమారి (33) అనే...
By Sidhu Maroju 2025-06-29 15:07:24 0 1K
BMA
Digital Boundaries: Keeping Newsroom Trauma Off Phones
With remote work blurring lines, fact-checkers frequently carry traumatic images on their...
By JoinBMA 2026-08-21 17:28:02 0 398
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా హోటల్స్ కు గ్యాస్ కొరత నివారించాలి
*ప్రెస్ నోటు* *తేదీ : 13-3-2026,శుక్రవారం* *విజయవాడ, కలెక్టరేట్*   *హోటల్ రంగానికి...
By Rajini Kumari 2026-03-13 13:37:05 0 179
SURAKSHA
Dr. B. Kalyan Chakravarthy IAS: Transforming Rural Assam's Future
A visionary 1995-batch IAS officer of the Assam-Meghalaya cadre, Dr. Ballepu Kalyan Chakravarthy...
By Lokeshwari Panthadi 2026-08-03 09:25:16 0 273
Andhra Pradesh
MP కేశినేని శివనాద్ కృషిని కొనియాడిన MLA లు బోండా ఉమ గద్దె రామ్మోహన్
*ప్ర‌చుర‌ణార్థం* *24-12-2025*   *గ‌తంలో ఏ ఎంపీ ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-25 10:57:47 0 527
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com