చింతూరు ఐటిడిఏ ముందు గిరిజనుల ధర్నా!

0
193

పోలవరం జిల్లా కేంద్ర రంపచోడవరంలో ఈరోజు  గిరజన చట్టాల సాధనకై జరుగుతున్న మహాగర్జన సభకు వెళ్తున్న గిరిజనులను చింతూరు పోలీసులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అరకు పర్యటనలో జీఓ నెంబర్ 3 కి సమానమైన చట్టం తెస్తాము అని గిరిజనులకు హామీ ఇచ్చి సరిగ్గా రెండు సంవత్సరాలు గడుస్తున్న ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో. పోలవరం జిల్లాలో సీఎం పర్యటన ఈనెల ఉండగా గిరిజన జీఓ లను కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ శాంతియుత ధర్నాకు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి ఈ సందర్భంగా ఈరోజు చింతూరు, వి ఆర్ పురం, కూనవరం, ఎటపాక నుండి నాలుగు మండలాల గిరిజనులు భారీగా రంపచోడవరం బహిరంగ సభకు వాహనాలతో వెళ్తున్న సమయంలో గిరిజనులను పోలీసువారు అడ్డగించడంతో ఆగ్రహించిన గిరిజనులు చింతూరు ఐటిడిఏ ముందు ధర్నా చేస్తూ మేము మాహక్కుల కోసం శాంతియుతంగా రంపచోడవరం వెళ్తుంటే పోలీసుల అడ్డగించడం దారుణం అని ధర్నాలో తెలిపారు.

 

# Yadagiri

Search
Categories
Read More
BMA
New Media Policy 2026: Silencing J&K's Digital Press
The J&K Government's proposed "Draft New Media Policy-2026" aims to tighten control over...
By JoinBMA 2026-08-19 07:44:52 0 105
Andhra Pradesh
అందరికీ సకల శుభాలు కలగాలి మంత్రి ఆనం
*తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి : మంత్రి ఆనం*   *అందరికీ సకల శుభాలు...
By Rajini Kumari 2026-01-13 16:10:29 0 239
Andhra Pradesh
చీరాలలో శక్తి యాప్ పై అవగాహన
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు చీరాల వన్...
By Vadlamudi NagaVenkat 2026-04-28 10:31:08 0 273
Telangana
ఆన్లైన్ మందుల అమ్మకాల పై నిరసన, 20 న మెడికల్ షాపుల బంధుకు పిలుపు
ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్...
By Vangari Praveen 2026-05-18 08:25:06 0 806
BMA
Bharat Media Association
The Bharat Media Association isn't just an organization; it's the collective heartbeat of India's...
By Bharat Aawaz 2025-06-06 07:01:18 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com