భద్రాచలం - చింతూరు హైవే పై షార్ట్ సర్క్యూట్ తో కోళ్ల వ్యాన్ దగ్ధం!
Posted 2026-06-21 16:54:06
0
214
చింతూరుకు చెందిన కోళ్ల వ్యాపారి.. కోళ్లను లోడ్ చేసుకోవడం కోసం ఒక బొలెరో వాహనం తో భద్రాచలం వైపు వెళ్తుండగా. సరిగ్గా ఏడుగురాళ్లపల్లి - కాటుకపల్లి గ్రామాల మధ్యకు రాగానే.రన్నింగ్‌లో ఉన్న వ్యాన్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది. అంతే.. క్షణాల్లో మంటలు వ్యాపించి బండి మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలు, మంటలు చూసి స్థానికులు వెంటనే అలెర్ట్ అయ్యారు. చేతికి దొరికిన నీళ్లతో ఎలాగోలా కష్టపడి మంటలనైతే ఆర్పివేశారు కానీ... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ బొలెరో వ్యాన్ కాస్తా పూర్తిగా కాలి బూడిదైపోయింది. లక్కీగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న చింతూరు ఎస్ఐ (SI) సంతోష్ కుమార్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీలో సరికొత్త సైజుల్లో మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి!
కొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి
150ml, 200ml సీసాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు...
నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు...
Odisha Cyber Police Warn Against Online Fraud
: To protect citizens from digital scams, Odisha Police cyber cell held an awareness session for...
Sarvjit Singh, IAS: Driving Punjab's Progress with Vision
A Distinguished Punjab Cadre IAS Officer Dedicated to Transparent Governance, Administrative...
డోనాల్డ్ ట్రంప్ ను కలిసిన విపక్ష నేత వెనిజులా
డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన వెనెజువెలా విపక్షనేత మరియా మచాడో, తనకు బహూకరించిన...