Bharat Aawaz
Chakrala Sadhanand
Chakrala Sadhanand

Chakrala Sadhanand
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member

@Sadhanand REPORTER - Bharat Aawaz
  • Reporter at Nizamabad
  • NIZAMABAD
  • Studied CSI college Nizamabad at Secondary school mogpal
Recent Updates
  • మోపాల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం VBG-RAAMG పథకం క్రింద రూ.1 కోటి 95 లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకు...
    గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి,🙏🙏❤️❤️❤️ ఇందూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికీ, 🙏🙏జిల్లా అధ్యక్షులు, శ్రీ దినేష్మో కులా చారి గారికి, 🙏🙏పాల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం VBG-RAAMG పథకం క్రింద రూ.1 కోటి 95 లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకు మోపాల్ మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. పాఠశాలల వారీగా మంజూరైన నిధుల...
    52 Views
  • మోపాల్: రూ.10 లక్షల విలువైన LOCలు అందజేత
    మోపాల్ మండలం బాడ్సి గ్రామానికి చెందిన వడమటి బాలయ్య, సిర్నూర్ గ్రామానికి చెందిన సత్తూరి శేఖర్ హైదరాబాద్ నిమ్స్ లో శస్త్రచికిత్స పొందుతున్నారు. వారి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల విలువైన రెండు LOCలను (వైద్య ఖర్చుల హామీ పత్రాలను) ఎమ్మెల్యే భూపతి రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ సభ్యులు...
    110 Views
  • మోపాల్ మండల ప్రజావాణికి 3 ఫిర్యాదులు
    మోపాల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో మూడు ఫిర్యాదులు అందాయని నోడల్ అధికారి రాములు నాయక్, గారు తెలిపారు. రెండు ఫిర్యాదులు వ్యవసాయ అధికారులకు సంబంధించినవి కాగా, మరోకటి ఇతర అధికారులకు సంబంధించినదని ఆయన పేర్కొన్నారు. ఇందులో మోగ్పాల్ మండలంలొ వున్న గ్రామం లో విద్యుత్ కి సంబంచిన, పిర్యాదుదును, గ్రామ సర్పంచ్, శ్రీ ధ్యాప రాము గారు, సమస్య పరిష్కరించాలి...
    96 Views
  • మోగ్పాల్ మండల్లో బీజేపీ కార్యకర్తలా రాస్త రోకో, దినేష్ కులా చారి, గారి
    మోపాల్ మెయిన్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి!   మోపాల్ మండల కేంద్రంలో 27 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి నేతృత్వంలో నేడు రాస్తారోకో నిర్వహించడం జరిగింది.   రోడ్డు పనుల జాప్యం వల్ల ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 27 నెలల్లో 10-15 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు....
    130 Views
  • నూతన సిఐ గారికి గణ స్వాగతం 🎉🎉🎉🎉🙏🙏
    ఈ రోజు కులస్పూర్ గ్రామమైన మోగ్పాల్ మండల్ కి నూతనంగా నియమితులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి గారికి, గ్రామ సర్పంచ్, శ్రీ గుడి జనార్దన్, ఉపసర్పంచ్, కోర్వ మహిపాల్,గ్రామ సెక్రటరీ గ్రామ వర్డ్స్ మెంబెర్స్,మారియు, వీడీసీ చైర్మన్ శశిధర్ రెడ్డీ, వైస్ చైర్మన్, కోర్వ సుధాకర్,మౌలానా,చెన్నూర్ గంగారెడ్డి, సాయికుమార్ అలాల్ గ్రామ సిబ్బంది గ్రామ ప్రజలు,వాళ్లకు వల్లప్పుడూ వెంట వుండాలి అని,ఆలాగే గ్రామ ప్రజలు, వీ...
    Love
    1
    215 Views
  • ఇందిరమ్మ ఇంటి వెరిఫికేషన్
    కులస్పూర్, గ్రామం లో లబ్ధిదారులైన నివాసాలు లేని వారికీ రెండో విడతగా, 15 కుటుంభాలకు ఇవ్వాళ ఇండ్లు నిర్మిచుకొందుకు, స్థలం వెరిఫికేషన్ చేసారు, ఎందులో 15 కుటుంబాల లబ్ది దారుల యొక్క ఇంటి స్థలాలని జీపీ, సర్పంచ్ శ్రీ జనార్దన్ రెడ్డీ, ఉప సర్పంచ్, కోర్వ మహిపాల్, జీపీ సెక్రటరి మరియు, గ్రామ కో సెక్రటరీ, సతీష్  సంబంధిత ఏఇ గారు, గ్రామ వీడీసీ చైర్మన్, శశిధర్ రెడ్డీ, వైస్ చైర్మన్, కోర్వ సుధాకర్, గ్రామ...
    235 Views
  • *వినతి పత్రం*
    *శ్రీయుత గౌరవనీయులైన* గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, తదితరులు మరియు VDC సభ్యులకు, *కులాస్ పూర్ గ్రామం,* *మొగ్పాల్ మండల్,* *నిజామాబాద్ జిల్లా,* *తెలంగాణ.*   *విషయం :- గ్రామ ప్రధాన రహదారిపై తెల్ల గీతలు (White lines) మరియు రిఫ్లెక్టర్ స్టడ్స్ (Reflective studs) ఏర్పాటు చేయమని కోరుతూ.* ఆర్యా, మన కులాస్ పూర్ గ్రామంలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నవి. రైతులందరూ ప్రధాన రహదారిపై ధాన్యాన్ని...
    243 Views
  • ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని కలిసిన 7వ బెటాలియన్ కమాండెంట్ బి. సీతారాం🚩
    ▫️నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వక భేటీ ▫️బెటాలియన్ అభివృద్ధి, పరిపాలన, వసతుల కల్పనపై చర్చ ▫️పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం 🔸నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్‌పల్లి కేంద్రంగా గల 7వ బెటాలియన్ కమాండెంట్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి. సీతారాం ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ...
    271 Views
  • బైరాపూర్‌లో కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం*
    మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కొత్త ఓటర్ నమోదు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) వేణు మాట్లాడుతూ.. గ్రామంలో Form-6 కింద మూడు కొత్త దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సమ్మరీ రివిజన్ నడుస్తోందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకులు తప్పనిసరిగా ఓటర్‌గా నమోదు చేసుకోవాలని సూచించారు.ఓటర్ జాబితాలో పేరు...
    294 Views
  • *ముగ్పల్: భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు*
    ముగ్పల్ మండలంలోని కులాస్ పూర్ గ్రామంలో భూభారతి రీ-సర్వేపై గ్రామసభ నిర్వహించి, సర్వే విధివిధానాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఏడీ శ్రీనివాసులు, ఆర్డీఓ రాజేందర్ పాల్గొని గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, పట్టా భూముల సర్వే ప్రక్రియను వివరించారు. ఆధునిక రోవర్ సాంకేతికతతో సర్వే నిర్వహించి ప్రతి భూమికి భూ ఆధార్, ఎల్పీఎం నంబర్ కేటాయిస్తామని తెలిపారు. తెలంగాణలో 125 ఏళ్ల...
    377 Views
  • *కాస్బాగ్ తండాలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ*
        మోపాల్ మండలం కాస్బాగ్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు సర్పంచ్ సదాసింగ్ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కమలాజీ, కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు, దశబ్దలుగా స్వంత ఇంటి కల నెరవేస్తుంధుకు, మ్మెల్యే శ్రీ...
    309 Views
  • మోపాల్ మండల ప్రజావాణికి మూడు ఫిర్యాదులు
    మోపాల్ మండల ప్రజావాణికి మూడు ఫిర్యాదులు   మోపాల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మూడు ఫిర్యాదులు అందినట్లు నోడల్ అధికారి రాములు నాయక్ తెలిపారు. సింగంపల్లి, చిన్నాపూర్, బాడ్షి గ్రామాలకు రోజుకు రెండు పూటలా ఆర్టీసీ బస్సులు నడపాలని గ్రామస్తులు కోరినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యను ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. దానికి...
    430 Views
  • తప్పిపోయిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పోలీస్ కమిషనర్
      నిజామాబాద్ ప్రభుత్వ ఆసపత్రి నుంచి 2½ సంవత్సరాల చిన్నారి కోసడి వేదాన్ష్ అపహరణ ఘటనపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. #NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఘటన వివరాలను తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ చిన్నారి ఆచూకీని త్వరితగతిన గుర్తించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీస్ శాఖ అన్ని...
    Like
    1
    509 Views
  • విధేషాల్లో దొరల పిల్లలు, రోడ్ల మీద పేద ఇంజనీర్లు డాక్టర్స్ 🔥🔥🔥🔥
    వెళ్ళాలి వెళ్ళాలి  ఇక్కడే వుంది చదువుకోనే, అంటే అర్థం చదువుకోవటానికి, రాజకీయా నాయకుల పిల్లలు వేరే దేశాలకి వెళ్తారు, కాని ఇక్కడే ఉండి చదువుకునే, పిల్లలు మీ రాజకీయాల వల్ల రోడ్డు కేక్కాలి, జైయిల్ కి వెళ్లి, మీ లాంటివాళ్ళను, మీకు నచ్చిన mla మ్మెల్సీ ఎంపీ, లేదా సీఎం, ఇలాంటి సీట్స్ల్ లో కూర్చొని ఉంటే, వాళ్ళు మీకు జై కొట్టాలి కదా,..... 🔥🔥🔥 మీవి ఒక బతుకులేనా రా 🤔🤔🤔రష్టానికి పట్టిన దరిద్రం రా మీరు...
    Like
    1
    618 Views
  • మండల స్థాయి ప్రజావాణి మొగుపాల్
    మన సీఎం గారు, మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం.❤️👍👍👍మొగుపాల్ మండలం నిజామాబాదు డిస్ట్రిక్ లో గౌరవనీయులయిన మండల అభివృషి శాఖఅధికారి శ్రీ మోహన్ నాయక్ గారు. మరియు  మండల రివన్యూ శాఖ అది కారి గారు, మండల అధికారులు అందరూ ఈ రోజు అంటే 17/08/2016 నాడు ఈ కార్యకమాన్ని స్టార్ చేసారు, ఇది వరకు కలెకరెట్ వెళ్లి ఇచ్చే ఏదన్నా, మీ సమష్య ఇక్కడే, పరిష్కారించు కోవచ్చు, ఇప్పటి నుంచు కలెక్టరేట్ కి వెళ్ళసిన అవసరం...
    Like
    1
    626 Views
  • 🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి
    🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన కె.ఎస్. శ్రీనివాస్, జి. అబ్బులు గార్లు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.   #NizamabadPolice #Promotion #PoliceDepartment  Telangana State Police
    Like
    1
    597 Views
More Stories