Bharat Aawaz

మోపాల్ మండల ప్రజావాణికి 3 ఫిర్యాదులు

Chakrala Sadhanand
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
94
Views

మోపాల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో మూడు ఫిర్యాదులు అందాయని నోడల్ అధికారి రాములు నాయక్, గారు తెలిపారు.

రెండు ఫిర్యాదులు వ్యవసాయ అధికారులకు సంబంధించినవి కాగా, మరోకటి ఇతర అధికారులకు సంబంధించినదని ఆయన పేర్కొన్నారు.

ఇందులో మోగ్పాల్ మండలంలొ వున్న గ్రామం లో విద్యుత్ కి సంబంచిన, పిర్యాదుదును, గ్రామ సర్పంచ్, శ్రీ ధ్యాప రాము గారు,

సమస్య పరిష్కరించాలి అని,

వినతి పత్రం దానితో పాటు గ్రామంలో వున్న డ్రైనేజీ సమస్యలు, అని, ధ్యాప రాము గారు వినతి పత్రం ఇచ్చారు,

అందులో 

రైతులకి గిట్టు బాటు ధర రాకుండా చేస్తున్నారని, దాన్యం కొనే దళరులు రైతులని, రోడ్డు మీద పెట్టి నాట్టేటా దోచుకుంటున్నారు, అని, మండల్ లోని 

అన్ని గ్రామ సర్పంచ్లు

ఈ కార్యక్రమంలో మోగ్పాల్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు కలిసి వినతి పత్రం ఇచ్చారు.