కులస్పూర్, గ్రామం లో లబ్ధిదారులైన నివాసాలు లేని వారికీ రెండో విడతగా, 15 కుటుంభాలకు ఇవ్వాళ ఇండ్లు నిర్మిచుకొందుకు, స్థలం వెరిఫికేషన్ చేసారు, ఎందులో 15 కుటుంబాల లబ్ది దారుల యొక్క ఇంటి స్థలాలని జీపీ, సర్పంచ్ శ్రీ జనార్దన్ రెడ్డీ, ఉప సర్పంచ్, కోర్వ మహిపాల్, జీపీ సెక్రటరి మరియు, గ్రామ కో సెక్రటరీ, సతీష్ సంబంధిత ఏఇ గారు, గ్రామ వీడీసీ చైర్మన్, శశిధర్ రెడ్డీ, వైస్ చైర్మన్, కోర్వ సుధాకర్, గ్రామ...