Bharat Aawaz

ఇందిరమ్మ ఇంటి వెరిఫికేషన్

Chakrala Sadhanand
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
4 min read
0
Comments
218
Views

కులస్పూర్, గ్రామం లో లబ్ధిదారులైన నివాసాలు లేని వారికీ రెండో విడతగా, 15 కుటుంభాలకు ఇవ్వాళ ఇండ్లు నిర్మిచుకొందుకు, స్థలం వెరిఫికేషన్ చేసారు, ఎందులో 15 కుటుంబాల లబ్ది దారుల యొక్క ఇంటి స్థలాలని జీపీ, సర్పంచ్ శ్రీ జనార్దన్ రెడ్డీ, ఉప సర్పంచ్, కోర్వ మహిపాల్, జీపీ సెక్రటరి మరియు, గ్రామ కో సెక్రటరీ, సతీష్  సంబంధిత ఏఇ గారు, గ్రామ వీడీసీ చైర్మన్, శశిధర్ రెడ్డీ, వైస్ చైర్మన్, కోర్వ సుధాకర్, గ్రామ వర్డ్ మెంబెర్స్, ఇందిరమ్మఇల్లా, కమిటీ సభ్యులు, దిల్వార్ హుస్సేన్, సాయికుమార్ అలాల్, చెన్నూర్ గంగారెడ్డి మరియు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.. లబ్ది ధారుల పేర్లు *ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత - కులాస్‌పూర్ గ్రామం*

*నియోజకవర్గం: నిజామాబాద్ (రూరల్), మండలం: మొగ్పాల్, జిల్లా: నిజామాబాద్*

క్ర.సం దరఖాస్తు ID దరఖాస్తుదారు పేరు తండ్రి/భర్త పేరు పైకప్పు రకం గోడ రకం నివాస స్థితి

1 209706/624887 ఉల్లెంగా సాయమ్మ - పెంకుల పైకప్పు మట్టి సొంతం

2 209706/632891 పడకంటి వసంత పడకంటి సైలూ పెంకుల పైకప్పు మట్టి సొంతం

3 209706/632833 మొస్రా విజయ మొస్రా లక్ష్మణ్ పెంకుల పైకప్పు మట్టి సొంతం

4 209706/525827 లస్మాయి లావణ్య మహేందర్ పెంకుల పైకప్పు మట్టి సొంతం

5 209706/534694 మంకా లక్ష్మి మంకా లింభా రెడ్డి పెంకుల పైకప్పు మట్టి సొంతం

6 209706/1385408 అవధూత లహరిక అవధూత మహిపాల్ పెంకుల పైకప్పు మట్టి సొంతం

7 209706/622251 దొబ్బ మమత దొబ్బ నడిపి నర్సయ్య పెంకుల పైకప్పు మట్టి సొంతం

8 209706/5809637 అవధూత మంగలి సువర్ణ గణేష్ పెంకుల పైకప్పు మట్టి సొంతం

9 209706/5900997 షేక్ రుక్సానా సలాముద్దీన్ రేకుల పైకప్పు ఇటుక అద్దె

10 209706/5298469 ఆస్మా బేగం - పెంకుల పైకప్పు ఇటుక సొంతం

11 209706/4718351 తబస్సుం బేగం షేక్ ఇర్షాద్ పెంకుల పైకప్పు ఇటుక సొంతం

12 209706/466319 బొల్లారం వనిత బొల్లారం సైలు పెంకుల పైకప్పు ఇటుక అద్దె

13 209706/5167687 కొయ్యాల లక్ష్మి - పెంకుల పైకప్పు మట్టి అద్దె

14 209706/627004 ఆతుఫా వసీముద్దీన్ పెంకుల పైకప్పు మట్టి సొంతం

15 209706/727049 గడుసండు కవిత గడుసండు అశోక్ పెంకుల పైకప్పు మట్టి సొంతం