repoter
-
56 Posts
-
5 Photos
-
0 Videos
-
reporter at karimnagar telangana
-
Lives in karimnagar
-
From karimnagar
-
Studied post gradute at sri balasaraswathi high schoolClass of mba
-
Followed by 4 people
-
Experience
1 Year -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana -
Assembly Constituency
karimnagar -
District
karimnagar -
Mandal | Tahasil | Sub Division
karimnagar
Pinned Post
Please log in to like, share and comment!
Recent Updates
-
పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణపతి మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమంవినాయక చవితి సందర్భంగా తేదీ 12/09/2026 రోజున కరీంనగర్ 48వ డివిజన్లో రైస్ మిల్లు వద్ద ఉదయం 9.30 గంటల నుండి 12.30 వరకు కర్రె పద్మ అనిల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహంతో పూజించాలని సాంప్రదాయాలనూ గౌరవిస్తూ ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ డివిజన్లో ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని...0 Comments 0 Shares 102 Views 0 Reviews
-
*పట్టుదల అంకితభావం కటోర శ్రమ విజయానికి సోపానాలు* - కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్*పట్టుదల అంకితభావం కటోర శ్రమ విజయానికి సోపానాలు* - నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నేడు "నా దేశం - నా జాతి - నా బాధ్యత" అను అంశంపై వ్యక్తిత్వ నిర్మాణ ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. 1893 సంవత్సరంలో ఇదే రోజు అమెరికాలోని చికాగో నగరంలో స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనంలో తన...0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
కరీంనగర్ లో ముమ్మరంగా వాహన తనిఖీలుకరీంనగర్లో ముమ్మరంగా వాహన తనిఖీలు కరీంనగర్: టౌన్ ఏసీపీ ఎన్. వెంకటస్వామి ఆధ్వర్యంలో త్రీటౌన్ సీఐ తిరుమలగౌడ్, పోలీసు సిబ్బందితో కలిసి నగరంలోని సివిల్ హాస్పిటల్ చౌరస్తా వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరంలోకి వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలను కూడా తనిఖీ చేస్తూ...0 Comments 0 Shares 128 Views 0 Reviews
-
ఇది స్మార్ట్ సిటీ కాదు కాదు స్మార్ట్ నగరమేభారత్ అవాజ్ న్యూస్ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో నిత్యం రద్దీగా ఉండేటువంటి మంచిర్యాల చౌరస్తాలో రోడ్లు అస్తవ్యస్తంగా గుంతలతో ప్రయాణికులకు హాస్పటల్ కి వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారి వర్షాలు పడే నేపథ్యంలో ఆ గుంతలలో నీరు నిలిచి స్థానికంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.దీనిపై స్థానిక మీ భారతీయుడు అనే యువకుడు సమస్య ఉన్నచోట కూర్చొని అధికారులను ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు....0 Comments 0 Shares 168 Views 0 Reviews
-
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర శిబిరంఐ వి వై విద్యాసంస్థ లో ఉచిత నేత్ర శిబిరం, కంటి సంరక్షణతో పాటు దేశభక్తి సందేశం ... ఘనంగా ముగిసిన జాతీయ జెండా స్వీకరణ దినోత్సవ వేడుకలు ... కరీంనగర్ సీతారాంపూర్‌లోని (సీబీఎస్ఈ) విద్యాసంస్థలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరం వైభవంగా ముగిసింది. పాఠశాలలోని విద్యార్థులందరికీ ఉచితంగా నిర్వహించిన ఈ నేత్ర శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కంటి ఆరోగ్యంపై...0 Comments 0 Shares 227 Views 0 Reviews
-
కరీంనగర్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీకరీంనగర్ భారత్ అవాజ్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేకదినోత్సవాన్నిపురస్కరించుకుని *యంగ్ ఇండియా మిషన్* వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా గారి ఆధ్వర్యంలో, శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత...0 Comments 0 Shares 326 Views 0 Reviews
-
కరీంనగర్ బస్టాండ్ ఏరియాలో శ్రీ చైతన్య స్పోర్ట్స్ డిఫెన్స్అకాడమీ, యంగ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ మాదకద్రవ్యాలవ్యతిరేక దినోత్సవ ర్యాలీ.కరీంనగర్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేకదినోత్సవాన్నిపురస్కరించుకుని *యంగ్ ఇండియా మిషన్* వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా గారి ఆధ్వర్యంలో, కరీంనగర్ శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ,యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత...0 Comments 0 Shares 279 Views 0 Reviews
-
కరీంనగర్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుకరీంనగర్ జిల్లా భారత్ అవార్డ్ న్యూస్. కరీంనగర్ జిల్లా కు చెందిన ఆసరా ఫౌండేషన్ (ఆపదలో సహాయానికి రా) ఆధ్వర్యంలో జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రక్తదాన శిబిరాలను ఈనెల 14 మరియు 15వ తేదీలలో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ రాపోలు గోపి కృష్ణ తెలిపారు. ఈనెల 14 వ తేదీన ఆదివారం కిసాన్ నగర్ లోని శివాజీ నగర్ చౌరస్తా...0 Comments 0 Shares 318 Views 0 Reviews
-
కరీంనగర్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న యాజమాన్యం.కరీంనగర్ జిల్లా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా స్కూళ్లు జూన్ 15న పున ప్రారంభానికి ముందుగానే ప్రారంభం చేసి జిల్లా విద్యాధికారిని కూడా తప్పుదోవ పట్టించి జిల్లా విద్యాధికారి కూడా చూసి చూడనట్టు వ్యవహరించి తీరును ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు స్కూళ్లను నడిపిస్తూ మాకు ఎవరితో సంబంధం లేదు ,మాకు మేమే పోటీ మాకు ఎవరు లేరు సాటి అని మేము ఎప్పుడు పెడితే అప్పుడే స్కూల్ అని చెప్పేసి...0 Comments 0 Shares 380 Views 0 Reviews
-
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కు టీపీసీసీ కార్యదర్శి, న్యాయవాది పెద్దెల్లి ప్రకాష్ ఖబర్దార్ అంటూ వార్నింగ్?పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రముఖ న్యాయవాది టిపిసిసి కార్యదర్శి పెద్దెల్లి ప్రకాష్ మంథనిమాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, రాష్ట్ర ఐటీ శాఖమంత్రి, మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను ఇష్టానుసారంగా, దుష్మలాడుతూ, వివిధ రకాల కోణంలో అగౌరపరుస్తూ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ లీడర్ పెద్దెల్లి ప్రకాష్ నోరు అదుపులో పెట్టుకోవాలి లేనియెడల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తది ,ఖబర్దార్ అంటూ పుట్ట...0 Comments 0 Shares 338 Views 0 Reviews
-
కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారి చేప మందు పంపిణీ కార్యక్రమం.కరీంనగర్ జిల్లా టవర్ సర్కిల్లో గడియారం వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారు మృగశిర కార్తె ప్రవేశ ఔషధము చేపమందు జూన్ నెల 7,8 ,9 రోజులలో చేప మందు సర్వరోగ నివారణ 101 వనమూలికలతో మృగశిర కార్తె ప్రవేశ ఔషధమును చేప మందు పెద్ద గడియారం టవర్ వద్ద వేయుచున్నారు. వీరు వారి తండ్రి కీర్తిశేషులు కామారపు రాజమల్లు అనుభవంతో వారి పుత్రులు కామారపు నరహరి స్వామి, కామారపు విశ్వనాథం, మృగశిర కార్తె సర్వరోగ నివారిణి 74...0 Comments 0 Shares 391 Views 0 Reviews
-
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుకకరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి, మే 31న 2026 నా వచ్చిన మెరిట్ ఫలితాలలోఅగ్ని వీరుల ఉద్యోగాలు ఎంపిక కావడం జరిగింది. 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ముగ్గురు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాన్ టెక్నికల్ ముగ్గురు ఉద్యోగాలు పొందారు, ఇండియన్ ఆర్మీ జీడీలో 131...1 Comments 0 Shares 1K Views 0 Reviews
-
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుకకరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి, మే 31న 2026 నా వచ్చిన మెరిట్ ఫలితాలలోఅగ్ని వీరుల ఉద్యోగాలు ఎంపిక కావడం జరిగింది. 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ముగ్గురు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాన్ టెక్నికల్ ముగ్గురు ఉద్యోగాలు పొందారు, ఇండియన్ ఆర్మీ జీడీలో 131...0 Comments 0 Shares 264 Views 0 Reviews
-
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుకకరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి, మే 31న 2026 నా వచ్చిన మెరిట్ ఫలితాలలోఅగ్ని వీరుల ఉద్యోగాలు ఎంపిక కావడం జరిగింది. 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ముగ్గురు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాన్ టెక్నికల్ ముగ్గురు ఉద్యోగాలు పొందారు, ఇండియన్ ఆర్మీ జీడీలో 131...0 Comments 2 Shares 2K Views 0 Reviews
-
సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన కాక్రోచ్ పార్టీ పౌండర్ అభిజిత్ మాట్లాడుతూ యావత్తు యువత కాక్రోచ్ పార్టీ ఆప్ ఫాలోవర్స్ 1 కోటి సబ్క్రిబర్స్ అనాది కాలంలో చేరడం చాలా సంతోషమన్నారు. వానుకు పుట్టిస్తున్న కాక్రోచ్ పార్టీలో గాని ,జరుగుతున్న అన్యాయాలపైన గాని! సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం అన్యాయాలను ఎదుర్కోవడం ప్రశ్నించే గొంతులను ఎవరు...0 Comments 0 Shares 430 Views 0 Reviews
-
అధికారుల నిర్లక్ష్య వైఖరి?కరీంనగర్ ఆరెపల్లి రోడ్డు డీమార్ట్ వెళ్లే దారిలో ట్రాక్టర్లు టిప్పర్లు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కవర్లు టార్పన్ వాడకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రజలకు వాటి వల్ల వచ్చే దుమ్ము కంకర ఇసుక వెహికల్ మీద పడి ప్రజలకు నష్టం కలిగే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిని వెంటనే అధికారులు గుర్తించి బండ్లను పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.0 Comments 0 Shares 601 Views 0 Reviews
-
తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన పార్టీతెలంగాణలో నూతనంగా ప్రారంభించబోయే రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన ప్రజాముకంగా ప్రకటించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (TRS)గా నిర్ణయించడం అయినది.త్వరలోనే పార్టీ పూర్వపరాలను ప్రకటిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర సేన రాబోయే రోజుల్లో BRSకు మాత్రమే గట్టి పోటీ ఉంటుందని ప్రజల ఆశాభావం.0 Comments 0 Shares 556 Views 0 Reviews
-
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం స్కూల్ టీచర్ మృతి.పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో అడ్డగుంటపల్లి ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్లో విద్యానుఅందిస్తున్న ఫిజిక్స్ టీచర్ వెన్నెల స్కూటీపై వెళ్తుండగా వెనుక నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో వెన్నెల తీవ్ర గాయాలతో హాస్పటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. భారత్ అవాజ్ మీడియా నెట్వర్క్.0 Comments 0 Shares 592 Views 0 Reviews
More Stories