కరీంనగర్లో ఫుట్పాతులను పట్టించుకోని ఉన్నతాధికారులు

0
507

కరీంనగర్ జిల్లా భారత్ ఆవాస్ మీడియా నెట్వర్క్..

కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ సిటీ లో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. షాపుల ముందు ఫుట్పాతులకు కేటాయించిన వాకర్స్ స్థలాలను ఆక్రమించుకొని వివిధ సామాగ్రాలను వాటిని వాటి మీద కేటాయించి స్థానిక పాదాచార్లకు ఇబ్బందికరంగా ఏర్పాటు అవుతుంది. దీనినీ దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారులు మున్సిపల్ కమిషనర్  మరియు ఉన్నతాధికారులు వెంటనే దీనిపై చర్య తీసుకొని సమస్యను పరిష్కరించగలరని భారత్ అవాజ్ రిపోర్టర్ సదానందం.

 

Search
Categories
Read More
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు...
By Sidhu Maroju 2025-07-10 12:07:14 0 1K
Andhra Pradesh
వృద్ధుడు అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు
సీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఆరిక సత్యం(60) రెండు రోజులుగా కనిపించకుండా పోయారు....
By Boiena Rajesh 2026-09-11 06:03:15 0 103
Tamilnadu
Tamil Nadu Expands Space and Defence Manufacturing Base
Tamil Nadu is strengthening its position as a key hub for India's space and defence manufacturing...
By Fathima Safa 2026-06-29 10:13:31 0 178
Telangana
సెంట్రింగ్ బాక్సుల దొంగల అరెస్టు - మీడియా ముందు ప్రవేశపెట్టిన అల్వాల్ పోలీసులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్...
By Sidhu Maroju 2025-09-17 15:09:28 0 346
Telangana
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకల్లో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు,సామాజిక కార్యకర్త,మహిళా విద్య, కుల నిర్మూలన, సామాజిక...
By Avunoori Mahesh 2026-04-11 07:05:33 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com