కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుక
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి, మే 31న 2026 నా వచ్చిన మెరిట్ ఫలితాలలోఅగ్ని వీరుల ఉద్యోగాలు ఎంపిక కావడం జరిగింది. 160  మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ముగ్గురు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాన్ టెక్నికల్ ముగ్గురు ఉద్యోగాలు పొందారు, ఇండియన్ ఆర్మీ జీడీలో 131...
1 Comments 0 Shares 974 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com