Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
- Reporter at Komurambheem Asifabad
- Asifabad
- Studied B. Com at Vasundara Degree college kagaznagar
- bharataawaz.com
News
-
ప్రతీరోజూ తాగునీరు సరఫరా చేయాలి కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత ఐఏఎస్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలకు ప్రతీరోజూ తప్పనిసరిగా తాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత...
-
ఆసిఫాబాద్‌లో ఘనంగా కుమురం భీం స్మారక జెండా ఆవిష్కరణ పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కుమురం భీం స్మారక జెండా ఆవిష్కరణ మరియు వర్ధంతి వారోత్సవాలు...
-
ఆసిఫాబాద్‌లో ఘనంగా DYFI 47వ ఆవిర్భావ దినోత్సవం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) 47వ ఆవిర్భావ దినోత్సవ...
-
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా నవంబర్ 2 నుండి నవంబర్ 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ (Police Act) అమలులో...
-
గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ సుభాష్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ ఏర్పాటైంది....
-
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 18వ వార్డులో జిల్లా మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ కలీమ్‌కు ఘన సన్మానం
ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో మైనారిటీ ప్రజల ఆధ్వర్యంలో...
-
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు పిడిఎస్యు వినతి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ ఆటస్థలానికి అడ్డంకిగా ఉన్న కరెంట్ స్తంభాలను వెంటనే తొలగించి,...
-
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జనకాపూర్ 1వ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి మున్సిపల్ కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ ముందడుగు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు (జనకాపూర్) లో ఎదురవుతున్న తాగునీటి సమస్య పరిష్కారానికి...
-
జనకాపూర్‌లో భూలాయి కోలాహలం. కమిషనర్‌ను ఘనంగా సన్మానించిన కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మునిసిపాలిటీలోని జనకాపూర్ లోని 1వ వార్డులో భూలాయి వేడుకలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా...
-
ఒకరి రక్తం. మరొకరికి జీవం ఎస్పీ నితిక పంత్
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: దేశ రక్షణ, ప్రజా భద్రత కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమరవీరుల...
-
ఆసిఫాబాద్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం మార్చ్ఫాస్ట్ నిర్వహణ
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని శనివారం అత్యంత ఘనంగా...
-
బీఆర్ఎస్ నాయకుల విమర్శలు సరికాదు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
• గుండి బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వమే. • కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సమాధానం చెప్పాలి. •...
-
ఆదివాసీల హక్కులను గౌరవించాలి. అడవుల సంరక్షణ అందరి బాధ్యత
• తుడుందెబ్బ ముఖ్య నాయకులతో ఆసిఫాబాద్ DFO శ్రీమతి బాలమణి ప్రత్యేక సమావేశం • సౌహార్ద్ర వాతావరణంలో క్షేత్రస్థాయి సమస్యలపై...
-
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు తుడుందెబ్బ మద్దతు కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)...
-
కొత్త ఖాజీ నియామకాన్ని నిలిపివేయాలని డిమాండ్: ఆసిఫాబాద్‌లో ముస్లిం మత పెద్దల ఆగ్రహం
🎤ఆసిఫాబాద్, (భారత్ఆ వాజ్ ప్రతినిధి): ఆసిఫాబాద్ పట్టణంలో కొత్త ఖాజీ నియామక వివాదం తీవ్ర రూపం దాల్చింది. కొత్తగా చేపడుతున్న ఖాజీ నియామక...
-
ఆసిఫాబాద్ మహిళలకు పెరటి కోళ్ల పెంపకంలో శిక్షణ పూర్తి. స్వయం ఉపాధి దిశగా అడుగులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధే లక్ష్యంగా రాజేంద్రనగర్‌లోని...
-
ఆసిఫాబాద్ మోడల్ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ డీఈవో సచ్చిదానంద చారి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో ఐఐటీ (IIT), నీట్ (NEET), జేఈఈ (JEE)...
-
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 5 నుంచి 6 పులుల సంచారం – డీఎఫ్ఓ బాలమణి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఎల్లప్పుడూ 5 నుంచి 6 పులులు...