Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యేతూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. పులి కదలికలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన...0 Comments 0 Shares 966 Views 0 Reviews
-
పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు 30-05-2026 Sat 08:29 | Andhra Pawan Kalyan Orders Alert on Tiger Movement in Polavaram పులి దాడిలో 9 దూడలు మృతి చెందడంపై అధికారుల అప్రమత్తం పులిని బంధించాలని అటవీ శాఖకు డిప్యూటీ సీఎం ఆదేశం అధునాతన టెక్నాలజీతో 24 గంటల పర్యవేక్షణకు ఏర్పాట్లు నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని సూచన పోలవరం జిల్లా...0 Comments 0 Shares 109 Views 0 Reviews
-
మదనపల్లె: చిప్పిలి గ్రామంలో పులి సంచారం.మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్ పొలంలో చిరుతపులి అడుగుల ముద్రలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎస్ఆర్డీ జయ ప్రసాద్ రావు ఆదేశాలతో అటవీ, రెవిన్యూ శాఖల అధికారులు చిప్పిలికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. అవి చిరుతపులివేనా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని, అప్పటివరకు గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.0 Comments 0 Shares 105 Views 0 Reviews