Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
అక్రమ కేసులు వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, సీనియర్ నేత రాటకొండ మధుబాబు, పఠాన్ ఖాదర్ ఖాన్ తదితరులు సోమవారం మదనపల్లె కోర్టులో వాయిదాకు హాజరయ్యారు. అప్పట్లో జిల్లా కోసం పోరాడితే అప్పటి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందని, నాటి నుంచి నేటి వరకు ప్రతి నెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.0 Comments 0 Shares 187 Views 0 Reviews
-
జర్నలిస్ట్ సాంబా పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : డీజీపీని కలిసిన టియుడబ్ల్యూజే నేతలుహైదరాబాద్: ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్న జర్నలిస్టులపై కక్ష పూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గం అని టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1) ఏ మీడియా స్వేచ్ఛ హక్కును హరించే దిశగా ఇటు ప్రభుత్వం అటు పోలీసులు ఇలాంటి అక్రమ కేసులు బనాయించి జర్నలిస్టులను భయభ్రాంతులకు...0 Comments 0 Shares 519 Views 0 Reviews
-
మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్సామర్లకోట మండలం బోయనపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు డిమాండ్ చేశారు. మాదిగలపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించిన అగ్రవర్ణాల వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. బోయనపూడి గ్రామంలో జరిగిన ఘటనపై...0 Comments 0 Shares 2K Views 0 Reviews