Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ చేసే CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించినయర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ చేసే CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించిన టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు... మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో 29 మంది కి 36, 90, 032 రూపాయలను యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు సీఎం సహాయ నిధి చెక్కులను...0 Comments 0 Shares 151 Views 0 Reviews
-
రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీరూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక గొప్ప అండగా నిలుస్తోందని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దర్శి నియోజకవర్గానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు, 3 మందికి LOC (Letter of Credit)...0 Comments 0 Shares 164 Views 0 Reviews
-
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA.మదనపల్లి నియోజకవర్గంలో ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం సహాయ నిధి (CMRF) కింద రూ. 4,10,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా చెక్కులను అందజేశారు. తమ ఇంటి వద్దకే వచ్చి సాయం అందించడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.0 Comments 0 Shares 199 Views 0 Reviews
-
కష్టకాలంలో చేయూత.. లబ్ధిదారులకు చెక్కులు.|"రూ.21.63 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 53 మందికి రూ.21.63 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,...0 Comments 0 Shares 151 Views 0 Reviews
-
వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి నుంచి 8 చెక్కులు మంజూరుకాకినాడలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి 8 చెక్కులు మంజూరు చేయబడ్డాయి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి సిఫార్సు మేరకు ఈ ఆర్థిక సహాయం అందజేయబడింది. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ అధిక ఖర్చులు చేసిన కుటుంబాలకు ఈ సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలిచిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవసరమైన సమయంలో పేద...0 Comments 0 Shares 1K Views 0 Reviews