కష్టకాలంలో చేయూత.. లబ్ధిదారులకు చెక్కులు.|
"రూ.21.63 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 53 మందికి రూ.21.63 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,...