• గురవయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
     స్వేరోస్ సంస్థ క్రియాశీలక కార్యకర్త, ఆటో డ్రైవర్ కందుకూరి గురవయ్య స్వేరో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు పరామర్శించి, గురవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గురవయ్య లాంటి నిస్వార్థ కార్యకర్తలు స్వేరోస్ ఉద్యమానికి పునాదిరాళ్లు. ఆటో నడుపుకుంటూ...
    0 Comments 0 Shares 183 Views 0 Reviews
  • పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి కోయ ప్రవీణ్
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పుంగనూరు, చిత్తూరు ప్రాంతాల నుండి ప్రపంచవ్యాప్తంగా సారా కాసేందుకు నల్లబెల్లం సరఫరా జరుగుతోందని తెలిపారు. ఒరిస్సా, ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో పట్టుబడే నల్లబెల్లం మొత్తం చిత్తూరు బెల్లమేనని, గతంలో బెల్లం పట్టుకుని కేసు పెడితే బెల్లం...
    0 Comments 0 Shares 281 Views 0 Reviews
  • పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు ? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
    పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు  ఆయన తండ్రి బండి సంజయ్, నిన్న కరీంనగర్‌లో ఒక యాత్రలో పాల్గొన్నాడు అతనికి ఎందుకు ఇవ్వలేదు ? ‎మేనమామకు నోటీసులు ఇవ్వొచ్చని ఏ చట్టంలో ఉందో డీజీపీ ప్రజలకు వివరణ ఇవ్వాలి – బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
    0 Comments 0 Shares 203 Views 0 Reviews
  • వరంగల్‌లో హిందూశక్తి ప్రదర్శన… చికోటి ప్రవీణ్ పిలుపు”.|
    హైదరాబాద్ : వరంగల్ లో శ్రీరామనవమి సందర్భంగా హిందూ సంకల్ప బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.  భద్రకాళి ఓరుగల్లు ప్రాంతంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీకి Dr. చీకోటి ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారీ సంఖ్యలో యువత, హిందూ బంధువులు పాల్గొని భక్తి, ఐక్యతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డా. చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ...హిందూ సమాజం ఐక్యంగా...
    0 Comments 0 Shares 244 Views 0 Reviews
  • విదద్యార్థులకు పధకాల బావుకరణ ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి
    దంతాలపల్లి ఏప్రిల్ 23 మేజర్ న్యూస్ (భారత్ ఆవాజ్ )  దంతాలపల్లి మండలంలోని రేపోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ తరగతులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల ఉపాధ్యాయుడు బేతమల్ల యాకయ్య వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు బేతమల్ల భద్రమ్మ- వెంకటయ్య గారి జ్ఞాపకార్ధం విద్యార్థులకు పథకాల బహుకరణ చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం తన...
    0 Comments 0 Shares 383 Views 0 Reviews
  • కాగజ్ నగర్ లో 700 దేశీదారు భాటిళ్ల స్వాధీనం
    కాగజ్ నగర్ మండలంలో శుక్రవారం అక్రమ మద్యం రవాణ పై పోలీసులు చర్యలు చేపట్టారు. మండలంలోని డాడ నగర్ ఏరియాలో అనుమానాస్పదంగా స్కూటీ పై వెళ్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా 700 దేశిద్దారు బాటిళ్లు అనగా సుమారు 63 లీటర్ల దేశిదారు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన సాయి కుమార్, నీటూరి సురేష్ లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి...
    0 Comments 0 Shares 539 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com