వరంగల్‌లో హిందూశక్తి ప్రదర్శన… చికోటి ప్రవీణ్ పిలుపు”.|
హైదరాబాద్ : వరంగల్ లో శ్రీరామనవమి సందర్భంగా హిందూ సంకల్ప బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
భద్రకాళి ఓరుగల్లు ప్రాంతంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ర్యాలీకి Dr. చీకోటి ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారీ సంఖ్యలో యువత, హిందూ బంధువులు పాల్గొని భక్తి, ఐక్యతను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా డా. చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ...హిందూ సమాజం ఐక్యంగా...