• [15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం
    మొయినాబాద్‌లో జరిగిన ఫామ్‌హౌస్‌ పార్టీ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
    పుట్టా మహేష్ కుమార్‌కు బ్లడ్‌ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్‌ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్‌, యూరిన్‌ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్‌ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్‌ టెస్టులో డ్రగ్స్‌ నెగెటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
    ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    [15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
    మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు.
    బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
    రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు.
    రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్‌ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
    ఫామ్‌హౌస్‌లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు.
    మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు.
    శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
    ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

    [15/03, 2:18 pm] null: కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్
    తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్‌ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
    కేటీఆర్‌కు దమ్ముంటే డ్రగ్స్‌ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
    అసెంబ్లీలోనే డ్రగ్స్‌ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.
    ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు.
    మొయినాబాద్ డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
    [15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం మొయినాబాద్‌లో జరిగిన ఫామ్‌హౌస్‌ పార్టీ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. పుట్టా మహేష్ కుమార్‌కు బ్లడ్‌ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్‌ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్‌, యూరిన్‌ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్‌ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్‌ టెస్టులో డ్రగ్స్‌ నెగెటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. [15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్‌ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫామ్‌హౌస్‌లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు. మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు. శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. [15/03, 2:18 pm] null: కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్‌ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్‌కు దమ్ముంటే డ్రగ్స్‌ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీలోనే డ్రగ్స్‌ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు. మొయినాబాద్ డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
    0 Comments 0 Shares 172 Views 0 Reviews
  • ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.

    పరిశీలనలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

    #Sircilla #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. #Sircilla #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    0 Comments 0 Shares 483 Views 0 Reviews
  • ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

    ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు.వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
    ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు.వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
    0 Comments 0 Shares 129 Views 0 Reviews
  • ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా

    -ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    -మర్రిమడ్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన.

    కోనరావుపేట, : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో ఏనుగుల భగవాన్ రెడ్డి, నిమ్మపల్లి గ్రామంలో విక్కుర్తి రేణుక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. మండలానికి మొత్తం 577 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 460 ఇండ్లకు ముగ్గు పోయగా, బేస్ మెంట్ లెవెల్ లో 401 ఇండ్లు, 325 ఇండ్లు గోడల వరకు, 287 ఇండ్లు స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని హౌసింగ్ అధికారులు ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గు పోసిన వారి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారితో మాట్లాడి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.
    ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా -ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. -మర్రిమడ్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన. కోనరావుపేట, : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో ఏనుగుల భగవాన్ రెడ్డి, నిమ్మపల్లి గ్రామంలో విక్కుర్తి రేణుక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. మండలానికి మొత్తం 577 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 460 ఇండ్లకు ముగ్గు పోయగా, బేస్ మెంట్ లెవెల్ లో 401 ఇండ్లు, 325 ఇండ్లు గోడల వరకు, 287 ఇండ్లు స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని హౌసింగ్ అధికారులు ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గు పోసిన వారి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారితో మాట్లాడి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 153 Views 0 Reviews
  • వెబ్ కాస్టింగ్ సెంటర్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్.

    రాజన్న సిరిసిల్ల, : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ సోమవారం పరిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ కొనసాగుతుండగా, వెబ్ కాస్టింగ్ సెంటర్ ద్వారా పరిశీలించారు.

    *వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పరిశీలన*

    అంతకుముందు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే క్రమంలో కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ హాజరై సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని పరిశీలించారు.
    వెబ్ కాస్టింగ్ సెంటర్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్. రాజన్న సిరిసిల్ల, : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ సోమవారం పరిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ కొనసాగుతుండగా, వెబ్ కాస్టింగ్ సెంటర్ ద్వారా పరిశీలించారు. *వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పరిశీలన* అంతకుముందు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే క్రమంలో కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ హాజరై సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని పరిశీలించారు.
    0 Comments 0 Shares 155 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా... వేములవాడ ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు

    సంకేపల్లి వద్ద రిజిస్టర్ల పరిశీలన

    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పరిధిలోని సంకేపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వద్ద ఉన్న వివిధ రిజిస్టర్లు పరిశీలించారు. వారికి పలు సూచనలు చేశారు.

    తనిఖీలో నోడల్ అధికారులు గీత, నవీన్ కుమార్, భారతి తదితరులు ఉన్నారు.
    రాజన్న సిరిసిల్ల జిల్లా... వేములవాడ ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సంకేపల్లి వద్ద రిజిస్టర్ల పరిశీలన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పరిధిలోని సంకేపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వద్ద ఉన్న వివిధ రిజిస్టర్లు పరిశీలించారు. వారికి పలు సూచనలు చేశారు. తనిఖీలో నోడల్ అధికారులు గీత, నవీన్ కుమార్, భారతి తదితరులు ఉన్నారు.
    0 Comments 0 Shares 141 Views 0 Reviews
  • *ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..*

    *ఈనెల 21న మున్సిపోల్‌ షెడ్యూల్‌!*

    *ఈనెల 26-27 తేదీల్లో నోటిఫికేషన్‌ విడుదల..?*

    *ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ..?*

    *29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, తిరస్కరణ, 31న అభ్యంతరాల స్వీకరణ, ఫిబవరి ఒకటి అభ్యంతరాల పరిష్కారం..*

    *2న నామినేషన్‌ ఉపసంహరణ గడువు..*

    *ఫిబ్రవరి 3 నుంచి వారంపాటు ప్రచారానికి అవకాశం కల్పించే అవకాశం..*

    *ఫిబ్రవరి 11 లేదా 12 తేదీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏదో ఒకరోజు ఒకేసారి పోలింగ్‌ నిర్వహించేలా ఏర్పాట్లు..*

    *ఫిబ్రవరి 14న కొత్త పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.*
    *ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..* *ఈనెల 21న మున్సిపోల్‌ షెడ్యూల్‌!* *ఈనెల 26-27 తేదీల్లో నోటిఫికేషన్‌ విడుదల..?* *ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ..?* *29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, తిరస్కరణ, 31న అభ్యంతరాల స్వీకరణ, ఫిబవరి ఒకటి అభ్యంతరాల పరిష్కారం..* *2న నామినేషన్‌ ఉపసంహరణ గడువు..* *ఫిబ్రవరి 3 నుంచి వారంపాటు ప్రచారానికి అవకాశం కల్పించే అవకాశం..* *ఫిబ్రవరి 11 లేదా 12 తేదీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏదో ఒకరోజు ఒకేసారి పోలింగ్‌ నిర్వహించేలా ఏర్పాట్లు..* *ఫిబ్రవరి 14న కొత్త పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.*
    0 Comments 0 Shares 261 Views 0 Reviews
  • సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలియజేయినది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా, సిరిసిల్ల పురపాలక (39 ) వార్డులలో ప్రతి వార్డు నందు వార్డు ఓటరు సంఖ్య అనుగుణంగా (3) పోలింగ్ కేంద్రాల చొప్పున (117) పోలింగ్ కేంద్రాల వారిగా తుది ఓటర్ల జాబితాను ఈరోజు విడుదల చేయడం జరిగిందనీ,
    ఇట్టి ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం ప్రభుత్వ కార్యాలయాల్లో, మరియు ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సరఫరా చేయడం జరుగుతుందని ప్రజలు తమ ఓటు, వార్డు పోలింగ్ కేంద్రాల వివరాలను చూసుకోగలరని తెలియజేస్తూ
    ఈ అవకాశాన్ని అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడమైనది.

    రాజన్న సిరిసిల్ల
    సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలియజేయినది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా, సిరిసిల్ల పురపాలక (39 ) వార్డులలో ప్రతి వార్డు నందు వార్డు ఓటరు సంఖ్య అనుగుణంగా (3) పోలింగ్ కేంద్రాల చొప్పున (117) పోలింగ్ కేంద్రాల వారిగా తుది ఓటర్ల జాబితాను ఈరోజు విడుదల చేయడం జరిగిందనీ, ఇట్టి ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం ప్రభుత్వ కార్యాలయాల్లో, మరియు ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సరఫరా చేయడం జరుగుతుందని ప్రజలు తమ ఓటు, వార్డు పోలింగ్ కేంద్రాల వివరాలను చూసుకోగలరని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడమైనది. రాజన్న సిరిసిల్ల
    0 Comments 0 Shares 170 Views 0 Reviews
  • సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నెలలో 100 ఇండ్లు ప్రారంభానికి సిద్దం చేయాలి: సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గురువారం ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఇంచార్జి కలెక్టర్ వెళ్లి లబ్దిదారులతో మాట్లాడారు. ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టారు? ప్రభుత్వ సహాయం అందుతుందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 808 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, వాటిలో 554 ఇండ్లకు ముగ్గు పోశారని, 461 ఇండ్లు బేస్ మెంట్ లెవెల్, 326 గోడల లెవెల్ లో, 250 స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ వెల్లడించారు. ముగ్గు పోసిన వారితో పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో స్లాబ్ లెవెల్ లో ఉన్న ఇండ్లలో ఈ నెలలో 100 పూర్తి చేసి, గృహ ప్రవేశానిక్ సిద్దం చేయాలని ఆదేశించారు. లబ్దిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని, నూతన గృహ ప్రవేశానికి తాను హాజరు అవుతానని తెలిపారు. మున్సిపల్, హౌసింగ్, వార్డ్ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని నిత్యం పరిశీలించాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా.. సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పురోగతిలో ఉన్న ఇండ్ల ఫోటోలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. పరిశీలనలో హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. #Sircilla జిల్లా
    సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నెలలో 100 ఇండ్లు ప్రారంభానికి సిద్దం చేయాలి: సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గురువారం ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఇంచార్జి కలెక్టర్ వెళ్లి లబ్దిదారులతో మాట్లాడారు. ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టారు? ప్రభుత్వ సహాయం అందుతుందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 808 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, వాటిలో 554 ఇండ్లకు ముగ్గు పోశారని, 461 ఇండ్లు బేస్ మెంట్ లెవెల్, 326 గోడల లెవెల్ లో, 250 స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ వెల్లడించారు. ముగ్గు పోసిన వారితో పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో స్లాబ్ లెవెల్ లో ఉన్న ఇండ్లలో ఈ నెలలో 100 పూర్తి చేసి, గృహ ప్రవేశానిక్ సిద్దం చేయాలని ఆదేశించారు. లబ్దిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని, నూతన గృహ ప్రవేశానికి తాను హాజరు అవుతానని తెలిపారు. మున్సిపల్, హౌసింగ్, వార్డ్ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని నిత్యం పరిశీలించాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా.. సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పురోగతిలో ఉన్న ఇండ్ల ఫోటోలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. పరిశీలనలో హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. #Sircilla జిల్లా
    0 Comments 0 Shares 313 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్లా జిల్లా,



    శివరాత్రిలోగా రగుడు జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    రానున్న శివరాత్రిలోగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

    రూ. 3 కోట్ల 10 లక్షలతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ అభివృద్ధి పనులు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. జంక్షన్ సుందరీకరణ, గ్రీనరీ, డివైడర్ల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్ల పనులు కొనసాగిస్తున్నారు. ఆయా పనులను ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, రానున్న శివరాత్రి వేడుకలకు సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

    పరిశీలనలో మున్సిపల్ డీవైఈఈ వాణి, ఏఈ అధికారులు, సిబ్బంది ఉన్నారు.



    రాజన్న సిరిసిల్లా జిల్లా, శివరాత్రిలోగా రగుడు జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. రానున్న శివరాత్రిలోగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రూ. 3 కోట్ల 10 లక్షలతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ అభివృద్ధి పనులు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. జంక్షన్ సుందరీకరణ, గ్రీనరీ, డివైడర్ల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్ల పనులు కొనసాగిస్తున్నారు. ఆయా పనులను ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, రానున్న శివరాత్రి వేడుకలకు సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పరిశీలనలో మున్సిపల్ డీవైఈఈ వాణి, ఏఈ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
    0 Comments 0 Shares 221 Views 0 Reviews
  • సిరిసిల్ల మునిసిపాలిటీ పరిధిలోని డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ వారీ ఓటర్ల జాబితాలు ప్రజల పరిశీలనార్థం మునిసిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రచురించబడినట్లు గురువారం కమిషనర్ తెలిపారు.
    మొత్తం ఓటర్లు : 81,959 మంది
    పురుషులు : 39,942 మంది
    మహిళలు : 42,011 మంది
    ఇతరులు : 06 మంది
    ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు ప్రజల పరిశీలన కోసం మునిసిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంచబడినవని, ఓటర్ల జాబితాలలో మీ పేరు, చిరునామా తదితర వివరాలలో ఎటువంటి తప్పులు ఉన్నా లేదా కొత్తగా పేరు చేర్చాల్సిన అవసరం ఉన్నా, అలాగే తొలగింపులు చేయాల్సిన సందర్భాలలో సంబంధిత ఆధార పత్రాలతో నిర్దిష్ట గడువులోపు అభ్యంతరాలు / దరఖాస్తులు మునిసిపాలిటీ కార్యాలయంలో సమర్పించవలసిందిగా ప్రజలకు సూచించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును సరిగా నమోదు చేసుకోవాలని కమిషనర్ కోరారు.
    సిరిసిల్ల మునిసిపాలిటీ పరిధిలోని డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ వారీ ఓటర్ల జాబితాలు ప్రజల పరిశీలనార్థం మునిసిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రచురించబడినట్లు గురువారం కమిషనర్ తెలిపారు. మొత్తం ఓటర్లు : 81,959 మంది పురుషులు : 39,942 మంది మహిళలు : 42,011 మంది ఇతరులు : 06 మంది ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు ప్రజల పరిశీలన కోసం మునిసిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంచబడినవని, ఓటర్ల జాబితాలలో మీ పేరు, చిరునామా తదితర వివరాలలో ఎటువంటి తప్పులు ఉన్నా లేదా కొత్తగా పేరు చేర్చాల్సిన అవసరం ఉన్నా, అలాగే తొలగింపులు చేయాల్సిన సందర్భాలలో సంబంధిత ఆధార పత్రాలతో నిర్దిష్ట గడువులోపు అభ్యంతరాలు / దరఖాస్తులు మునిసిపాలిటీ కార్యాలయంలో సమర్పించవలసిందిగా ప్రజలకు సూచించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును సరిగా నమోదు చేసుకోవాలని కమిషనర్ కోరారు.
    0 Comments 0 Shares 274 Views 0 Reviews
  • శ్రీ. శ్రీధర్ బాబు గారికి గౌరవనీయులు మంత్రి గారు, ఐటీ మరియు కమ్యూనికేషన్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్

    విషయం: మీసేవ సేవల విస్తరణలో CSCల పాత్రపై పునఃపరిశీలన చేయవలసిన అవసరం - ప్రజల పక్షాన వినమ్ర విన్నపం.

    గౌరవనీయులారా, మీ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా చేరవేయాలనే దృక్కోణంలో ఇటీవల మీసేవ కమిషనర్ గారికి CSCల ఒప్పందాన్ని రద్దు చేయమని ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రవ్యాప్తంగా CSC వీసీఎల్‌లు, గ్రామీణ ప్రజలలో ఆందోళన నెలకొంది.

    సత్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా, CSCలు ప్రైవేట్ సంస్థలు కాదు. ఇవి భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా MeitY పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రభుత్వ అనుబంధ సంస్థలు (SPV) మాత్రమే.

    కేంద్ర ప్రభుత్వం నేరుగా CSCల నిర్వహణను పర్యవేక్షిస్తోంది.

    దేశవ్యాప్తంగా కోట్లాది పౌరులకు సర్వీసులను అందిస్తూ రుజువైన వేదికలు.

    ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలను విజయవంతంగా అందిస్తున్నాయి.


    “ప్రైవేటీకరణ” అనే వాదన తప్పు CSCల ద్వారా మీసేవ సేవల విస్తరణ ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించడమే లక్ష్యం.

    తెలంగాణలో పరిస్థితి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వ సేవ కూడా CSCల ద్వారా అందించకపోవడం బాధాకరం. మా విన్నపం ఏమంటే:

    CSCలను మీసేవకు సహాయక భాగస్వామిగా గుర్తించి

    గ్రామీణ ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలి

    ఆదాయ మార్గాలు పెరిగి, ప్రభుత్వ ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది

    సర్కార్ విధానాలకు ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది


    మా వినమ్ర అభ్యర్థన: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, గ్రామీణ ప్రాంతాల్లో మీసేవ CSCల ద్వారా సేవల విస్తరణకు ప్రభుత్వం పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. మీసేవ కమిషనర్ గారికి ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుని, మీ శాఖ నేతృత్వంలో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే నిర్ణయం తీసుకోవాలని మనవి.

    20000కు పైగా CSC కుటుంబాల తరుపున, మీకు గౌరవపూర్వక విన్నపం. ప్రభుత్వ స్పందన లేకపోతే దిశల వారీగా గ్రామాల్లో మా కుటుంబాలతో సహా మా హక్కుల కోసం శాంతియుతంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము.

    మీ ఆశీర్వాదంతో తెలంగాణ డిజిటల్ ప్రగతిలో భాగమవుదామని ఆకాంక్షిస్తూ..

    విన్నపదారులు తెలంగాణ రాష్ట్ర CSC వీసీఎల్ సంఘం.
    శ్రీ. శ్రీధర్ బాబు గారికి గౌరవనీయులు మంత్రి గారు, ఐటీ మరియు కమ్యూనికేషన్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ విషయం: మీసేవ సేవల విస్తరణలో CSCల పాత్రపై పునఃపరిశీలన చేయవలసిన అవసరం - ప్రజల పక్షాన వినమ్ర విన్నపం. గౌరవనీయులారా, మీ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా చేరవేయాలనే దృక్కోణంలో ఇటీవల మీసేవ కమిషనర్ గారికి CSCల ఒప్పందాన్ని రద్దు చేయమని ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రవ్యాప్తంగా CSC వీసీఎల్‌లు, గ్రామీణ ప్రజలలో ఆందోళన నెలకొంది. సత్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా, CSCలు ప్రైవేట్ సంస్థలు కాదు. ఇవి భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా MeitY పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రభుత్వ అనుబంధ సంస్థలు (SPV) మాత్రమే. కేంద్ర ప్రభుత్వం నేరుగా CSCల నిర్వహణను పర్యవేక్షిస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది పౌరులకు సర్వీసులను అందిస్తూ రుజువైన వేదికలు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలను విజయవంతంగా అందిస్తున్నాయి. ❌ “ప్రైవేటీకరణ” అనే వాదన తప్పు CSCల ద్వారా మీసేవ సేవల విస్తరణ ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించడమే లక్ష్యం. తెలంగాణలో పరిస్థితి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వ సేవ కూడా CSCల ద్వారా అందించకపోవడం బాధాకరం. మా విన్నపం ఏమంటే: CSCలను మీసేవకు సహాయక భాగస్వామిగా గుర్తించి గ్రామీణ ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలి ఆదాయ మార్గాలు పెరిగి, ప్రభుత్వ ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది సర్కార్ విధానాలకు ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది 📌 మా వినమ్ర అభ్యర్థన: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, గ్రామీణ ప్రాంతాల్లో మీసేవ CSCల ద్వారా సేవల విస్తరణకు ప్రభుత్వం పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. మీసేవ కమిషనర్ గారికి ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుని, మీ శాఖ నేతృత్వంలో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే నిర్ణయం తీసుకోవాలని మనవి. 20000కు పైగా CSC కుటుంబాల తరుపున, మీకు గౌరవపూర్వక విన్నపం. ప్రభుత్వ స్పందన లేకపోతే దిశల వారీగా గ్రామాల్లో మా కుటుంబాలతో సహా మా హక్కుల కోసం శాంతియుతంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. మీ ఆశీర్వాదంతో తెలంగాణ డిజిటల్ ప్రగతిలో భాగమవుదామని ఆకాంక్షిస్తూ.. విన్నపదారులు తెలంగాణ రాష్ట్ర CSC వీసీఎల్ సంఘం.
    0 Comments 1 Shares 2K Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com