సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలియజేయినది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా, సిరిసిల్ల పురపాలక (39 ) వార్డులలో ప్రతి వార్డు నందు వార్డు ఓటరు సంఖ్య అనుగుణంగా (3) పోలింగ్ కేంద్రాల చొప్పున (117) పోలింగ్ కేంద్రాల వారిగా తుది ఓటర్ల జాబితాను ఈరోజు విడుదల చేయడం జరిగిందనీ,
ఇట్టి ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం ప్రభుత్వ కార్యాలయాల్లో, మరియు ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సరఫరా చేయడం జరుగుతుందని ప్రజలు తమ ఓటు, వార్డు పోలింగ్ కేంద్రాల వివరాలను చూసుకోగలరని తెలియజేస్తూ
ఈ అవకాశాన్ని అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడమైనది.
రాజన్న సిరిసిల్ల