*ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..*
*ఈనెల 21న మున్సిపోల్ షెడ్యూల్!*
*ఈనెల 26-27 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల..?*
*ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ..?*
*29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, తిరస్కరణ, 31న అభ్యంతరాల స్వీకరణ, ఫిబవరి ఒకటి అభ్యంతరాల పరిష్కారం..*
*2న నామినేషన్ ఉపసంహరణ గడువు..*
*ఫిబ్రవరి 3 నుంచి వారంపాటు ప్రచారానికి అవకాశం కల్పించే అవకాశం..*
*ఫిబ్రవరి 11 లేదా 12 తేదీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏదో ఒకరోజు ఒకేసారి పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు..*
*ఫిబ్రవరి 14న కొత్త పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.*

0 Comments
0 Shares
259 Views
0 Reviews