రాజన్న సిరిసిల్ల జిల్లా... వేములవాడ ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు

సంకేపల్లి వద్ద రిజిస్టర్ల పరిశీలన

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పరిధిలోని సంకేపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వద్ద ఉన్న వివిధ రిజిస్టర్లు పరిశీలించారు. వారికి పలు సూచనలు చేశారు.

తనిఖీలో నోడల్ అధికారులు గీత, నవీన్ కుమార్, భారతి తదితరులు ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా... వేములవాడ ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సంకేపల్లి వద్ద రిజిస్టర్ల పరిశీలన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పరిధిలోని సంకేపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వద్ద ఉన్న వివిధ రిజిస్టర్లు పరిశీలించారు. వారికి పలు సూచనలు చేశారు. తనిఖీలో నోడల్ అధికారులు గీత, నవీన్ కుమార్, భారతి తదితరులు ఉన్నారు.
0 Comments 0 Shares 139 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com