• మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh

    స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.

    కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #AndhraPradesh స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    0 Comments 0 Shares 143 Views 0 Reviews
  • పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని .

    డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం.

    రికార్డు స్థాయి పనులు

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

    గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
    పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని . డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం. రికార్డు స్థాయి పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
    0 Comments 0 Shares 134 Views 0 Reviews
  • గచ్చిబౌలి పబ్‌లో డ్రగ్స్ కేసు కలకలం
    హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్ పోలీసులు పబ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
    కోండాపూర్‌లో ఉన్న క్వాక్ ఎరినా పబ్‌లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ “డీజే బ్లాక్ కాఫీ” పేరిట భారీ ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు.
    తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి:
    మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ
    డ్రగ్స్ వినియోగం చేసిన అనుమానం
    పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    తదుపరి చర్యలు:
    వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
    కేసు నమోదు
    పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభం
    ముఖ్యాంశం
    హైదరాబాద్‌లో పబ్‌లలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఈ ఘటనతో స్పష్టమైంది.

    కొండాపూర్ పబ్‌లో డ్రగ్స్ దందా – నటి హేమకు నెగెటివ్
    హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఏరీనా పబ్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దాడుల్లో పబ్‌లో కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
    ఈ సందర్భంగా మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, ఆరుగురు గంజాయి సేవించినట్లు తేలింది. మరో ఇద్దరికి ఇతర మత్తు పదార్థాలు పాజిటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
    ఇదే పబ్‌కు వెళ్లిన నటి హేమను కూడా పరీక్షించగా, ఆమెకు డ్రగ్స్ టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరిస్తూ, డ్రగ్ టెస్ట్ కిట్‌ను చూపిస్తూ వీడియోను విడుదల చేశారు.
    ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా వ్యవస్థపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    గచ్చిబౌలి పబ్‌లో డ్రగ్స్ కేసు కలకలం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్ పోలీసులు పబ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోండాపూర్‌లో ఉన్న క్వాక్ ఎరినా పబ్‌లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ “డీజే బ్లాక్ కాఫీ” పేరిట భారీ ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. 👉 తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి: మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ డ్రగ్స్ వినియోగం చేసిన అనుమానం పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 👉 తదుపరి చర్యలు: వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలింపు కేసు నమోదు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభం ⚠️ ముఖ్యాంశం హైదరాబాద్‌లో పబ్‌లలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఈ ఘటనతో స్పష్టమైంది. కొండాపూర్ పబ్‌లో డ్రగ్స్ దందా – నటి హేమకు నెగెటివ్ హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఏరీనా పబ్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దాడుల్లో పబ్‌లో కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, ఆరుగురు గంజాయి సేవించినట్లు తేలింది. మరో ఇద్దరికి ఇతర మత్తు పదార్థాలు పాజిటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇదే పబ్‌కు వెళ్లిన నటి హేమను కూడా పరీక్షించగా, ఆమెకు డ్రగ్స్ టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరిస్తూ, డ్రగ్ టెస్ట్ కిట్‌ను చూపిస్తూ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా వ్యవస్థపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    0 Comments 0 Shares 133 Views 0 Reviews
  • ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాత్రాజుపల్లిలో నిర్వహించిన మహంకాళి బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు హాజరై భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

    ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవతల ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి శ్రీ రెడ్డబోయిన గోపి గారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

    ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

    ఈ మహోత్సవంలో పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ వంతడుపుల సుధాకర్ పిన్నింటి హనుమాన్లు మహంకాళి శ్రీను రేగుల రాజకుమార్ జవ్వాజి రాజశేఖర్ బిల్లా కృష్ణ యశ్వంత్,కురుమ సంఘం సబ్యులు మేకల చిన్నయ, శ్రీనివాస్ రఘుపతి, గుడిసె మనోజ్, వినోద్ మహేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది.
    ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాత్రాజుపల్లిలో నిర్వహించిన మహంకాళి బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు హాజరై భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవతల ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి శ్రీ రెడ్డబోయిన గోపి గారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మహోత్సవంలో పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ వంతడుపుల సుధాకర్ పిన్నింటి హనుమాన్లు మహంకాళి శ్రీను రేగుల రాజకుమార్ జవ్వాజి రాజశేఖర్ బిల్లా కృష్ణ యశ్వంత్,కురుమ సంఘం సబ్యులు మేకల చిన్నయ, శ్రీనివాస్ రఘుపతి, గుడిసె మనోజ్, వినోద్ మహేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది.
    0 Comments 0 Shares 136 Views 0 Reviews

  • బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.|

    హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

    గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది.

    కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.

    ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది.

    బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి.

    --SAJJANAR . IPS. C.P. HYDERABAD.

    బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.| హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి. --SAJJANAR . IPS. C.P. HYDERABAD.
    0 Comments 0 Shares 204 Views 0 Reviews
  • మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు

    కుమ్మరి కుంట నాగన్న
    సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు

    ఈరోజు మున్సిపల్ కార్మికుల సమావేశం గాంధీ పార్కులో పుచ్చకాయలు ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కుమ్మరి కుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎన్ ఎమ్ ఆర్ లను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా కాలయాపన చేస్తున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకి కనీస వేతనం పెంచాలని సమాన పనికి సమాన వేతనివ్వాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రతి కార్మికుడికి వ్యక్తిగత ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు చేయించాలని అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ కింద పతి కార్మికుడికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మట్టి ఖర్చుల కింద 50 వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటలు చేసిన ఎప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల మీద ఎలాంటి కనికరం లేకుండా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా వారికి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి ఆయన అన్నారు రేపు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమానికి మైబాద్ నుండి కార్మికులు తరలిపోవడం జరుగుతోందని అన్నారు

    ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ పార్నందు కృష్ణ ఇమ్మడి పద్మ మంజుల ముత్తమ్మ ఆవుల ఈరన్న సైదులు మనోహర్ అచ్చమ్మ శ్రీను వెంకన్న రాములు రజిని ఆదాము యాకన్న పద్మ అర్చన మంగమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు
    మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు కుమ్మరి కుంట నాగన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు మున్సిపల్ కార్మికుల సమావేశం గాంధీ పార్కులో పుచ్చకాయలు ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కుమ్మరి కుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎన్ ఎమ్ ఆర్ లను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా కాలయాపన చేస్తున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకి కనీస వేతనం పెంచాలని సమాన పనికి సమాన వేతనివ్వాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రతి కార్మికుడికి వ్యక్తిగత ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు చేయించాలని అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ కింద పతి కార్మికుడికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మట్టి ఖర్చుల కింద 50 వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటలు చేసిన ఎప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల మీద ఎలాంటి కనికరం లేకుండా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా వారికి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి ఆయన అన్నారు రేపు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమానికి మైబాద్ నుండి కార్మికులు తరలిపోవడం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ పార్నందు కృష్ణ ఇమ్మడి పద్మ మంజుల ముత్తమ్మ ఆవుల ఈరన్న సైదులు మనోహర్ అచ్చమ్మ శ్రీను వెంకన్న రాములు రజిని ఆదాము యాకన్న పద్మ అర్చన మంగమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు
    0 Comments 0 Shares 198 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల లో చైన్ దొంగలు అరెస్ట్ వివరాలు వెల్లడించిన : సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్.



    ఈసందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతు... తేదీ 17-03-2026 రోజు రాత్రి సమయంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయినగర్ లో మేర్గు లత తన ఇంటి వద్ద గేటు బయటకు రాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదో అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ మెడలోగల బంగారు పుస్తెలు బలవంతంగా తెంపుకొని ద్విచక్ర వాహనంపై పారిపోగా,మేర్గు లత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందుతులను సయ్యద్ మౌలాన, మంగురు ప్రకాష్ యాదవ్ లుగా గుర్తించి సాంకేతికత ఆధారంగా నిందుతుల సిరిసిల్ల కు వస్తున్నరన్న సమాచారం మేరకు రడుగు చౌరస్తా వద్ద నిందుతులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు బంగారు పుస్తెలు(4.4 గ్రాములు),ద్విచక్ర వాహనం,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందుతులను రిమాండుకి ఈరోజు పంపించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

    ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,గ్రామాలలో,పట్టణాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా,పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరినారు.

    *నిందితుల వివరాలు:*
    *A1. సయ్యద్ మౌలాన తండ్రి: బడే సాబ్, వయస్సు: 22 సం లు. r/o తుర్కశినగర్ కొడిమ్యాల, మండల జగిత్యాల జిల్లా.*
    *A2. మంగురు ప్రకాష్ యాదవ్, తండ్రి: ధర్మేందర్, వయస్సు: 19 సం లు. r/o వేదిరే గ్రామం, రామడుగు మండల, కరీంనగర్ జిల్లా.

    రాజన్న సిరిసిల్ల లో చైన్ దొంగలు అరెస్ట్ వివరాలు వెల్లడించిన : సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఈసందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతు... తేదీ 17-03-2026 రోజు రాత్రి సమయంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయినగర్ లో మేర్గు లత తన ఇంటి వద్ద గేటు బయటకు రాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదో అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ మెడలోగల బంగారు పుస్తెలు బలవంతంగా తెంపుకొని ద్విచక్ర వాహనంపై పారిపోగా,మేర్గు లత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందుతులను సయ్యద్ మౌలాన, మంగురు ప్రకాష్ యాదవ్ లుగా గుర్తించి సాంకేతికత ఆధారంగా నిందుతుల సిరిసిల్ల కు వస్తున్నరన్న సమాచారం మేరకు రడుగు చౌరస్తా వద్ద నిందుతులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు బంగారు పుస్తెలు(4.4 గ్రాములు),ద్విచక్ర వాహనం,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందుతులను రిమాండుకి ఈరోజు పంపించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,గ్రామాలలో,పట్టణాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా,పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరినారు. *నిందితుల వివరాలు:* *A1. సయ్యద్ మౌలాన తండ్రి: బడే సాబ్, వయస్సు: 22 సం లు. r/o తుర్కశినగర్ కొడిమ్యాల, మండల జగిత్యాల జిల్లా.* *A2. మంగురు ప్రకాష్ యాదవ్, తండ్రి: ధర్మేందర్, వయస్సు: 19 సం లు. r/o వేదిరే గ్రామం, రామడుగు మండల, కరీంనగర్ జిల్లా.
    0 Comments 0 Shares 218 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల లో బీజేపీ ధర్నా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చెపట్టారు.

    రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హామీల అమలు అంశం వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

    రెండున్నర సంవత్సరాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు ప్రధాన హామీలు, అలాగే వందల సంఖ్యలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యార్థి భృతి, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇంకా అందలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

    ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు భరోసా కూడా ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తోందని విమర్శించారు.

    మహిళలకు ప్రకటించిన కల్యాణ లక్ష్మీ, తులం బంగారం వంటి పథకాల అమలు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు.

    ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు బీజేపీ స్పష్టం చేసింది.

    ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

    ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించింది.

    ఈ కార్యక్రమంలో జిల్లా మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా మోర్చా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు మరియు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    రాజన్న సిరిసిల్ల లో బీజేపీ ధర్నా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చెపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హామీల అమలు అంశం వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. రెండున్నర సంవత్సరాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు ప్రధాన హామీలు, అలాగే వందల సంఖ్యలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యార్థి భృతి, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇంకా అందలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు భరోసా కూడా ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తోందని విమర్శించారు. మహిళలకు ప్రకటించిన కల్యాణ లక్ష్మీ, తులం బంగారం వంటి పథకాల అమలు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు బీజేపీ స్పష్టం చేసింది. ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా మోర్చా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు మరియు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    0 Comments 0 Shares 197 Views 0 Reviews
  • తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక.. శ్రీ పరాభవ నామ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.

    ఉగాది షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
    తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక.. శ్రీ పరాభవ నామ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ❇️ ఉగాది షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
    0 Comments 0 Shares 217 Views 0 Reviews
  • కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆడెపు చంద్రకళ..

    రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆడెపు చంద్రకళ ను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నియామక పత్రాన్ని 23వ వార్డ్ కౌన్సిలర్ ఆడెపు చంద్రకళకు అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. అనంతరం ఆడెపు చంద్రకళ మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్, 14వ వార్డు కౌన్సిలర్ వెంగళ లీల లక్ష్మీనర్సు, 22వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు, 32వ వార్డు కౌన్సిలర్ కూరపాటి శ్రీశైలం, 4 వ వార్డు కౌన్సిలర్ లయక్ సుల్తానా, జిల్ల ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, మాజీ కౌన్సిలర్ ఆడెపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
    కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆడెపు చంద్రకళ.. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆడెపు చంద్రకళ ను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నియామక పత్రాన్ని 23వ వార్డ్ కౌన్సిలర్ ఆడెపు చంద్రకళకు అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. అనంతరం ఆడెపు చంద్రకళ మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్, 14వ వార్డు కౌన్సిలర్ వెంగళ లీల లక్ష్మీనర్సు, 22వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు, 32వ వార్డు కౌన్సిలర్ కూరపాటి శ్రీశైలం, 4 వ వార్డు కౌన్సిలర్ లయక్ సుల్తానా, జిల్ల ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, మాజీ కౌన్సిలర్ ఆడెపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 186 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com