Bharat Aawaz
*అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!*

*కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి.*

*మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి.*

*జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కోవిడ్ కేసులు నమోదు.*

*ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముందు జాగ్రత్తలు పాటించాలి.*

*వైద్యులు, ఆసపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.*

*: వైద్యారోగ్య శాఖ*
672 Views