బిగ్ బ్రేకింగ్: సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉన్నట్లు ఆరోపణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు అచ్చంపేట (నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి), కొడంగల్ (మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధి) నియోజకవర్గాల్లో ఒకే EPIC నంబర్ (TES0274035)తో ఓటరుగా నమోదై ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.
ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటంపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇటీవల బహుళ ప్రాంతాల్లో ఓటరు నమోదుకు సంబంధించిన అంశాలు కూడా వివాదాస్పదంగా మారాయి.
అయితే, ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం లేదా సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.