Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • మోదీకి ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు.|
    ● కంటోన్మెంట్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు ● దేశాభివృద్ధిలో మోదీ కీలక పాత్ర: ఈటల అల్వాల్, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్...
    255 Views
  • బొల్లారం ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ.|
    ● అత్యంత భద్రత మధ్య 12 ఆయుధాలు మాయం ● ఆదివారం రాత్రి చోరీ.. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు ● అంతర్గత వ్యక్తుల ప్రమేయంపై అనుమానాలు ఆల్వాల్, సెప్టెంబర్ 1: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆయుధాల గదిలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి 12 ఆయుధాలతో పాటు మందుగుండు...
    226 Views
  • ఫిట్ కంటోన్మెంట్‌నే లక్ష్యం.|
    ● మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్ ● 95 ఏళ్ల వయసులోనూ క్రీడల్లో పాల్గొంటున్న వారిని అభినందన ● యువతను క్రీడలు, వ్యాయామం వైపు ప్రోత్సహిస్తాం అల్వాల్, ఆగస్టు 30: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో 35 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్...
    227 Views
  • Eatala Directs Railway Works Before Dussehra.|
    ● MP reviews progress of ongoing railway works with officials ● Directs officials to expedite pending works and initiate new projects ● Stresses completion of works within the stipulated time for public convenience Medchal Malkajgiri , August 18: Malkajgiri MP Eatala Rajender directed railway officials to take necessary steps to complete the ongoing railway development works in the...
    259 Views
  • ప్రజలే వీఐపీలు.. కంటోన్మెంట్ అభివృద్ధికి ఈటల హామీ.|
    ● ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలి: ఈటల రాజేందర్ ● మురుగునీటి, వర్షపు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ● రోడ్లు, పార్కులు, సీసీ కెమెరాలు, పోలీస్ పెట్రోలింగ్‌పై ప్రత్యేక దృష్టి మేడ్చల్ మల్కాజిగిరి ఆగస్టు 17: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆర్టీసీ కాలనీ, బంజారానగర్‌లో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ప్రజావాణి...
    235 Views
  • అధికార అతి.. ప్రభుత్వానికి కోర్టు గతి.|
    ● కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ● నోటీసులు లేకుండా ప్రైవేట్ ఆస్తిలోకి వెళ్లడంపై ఆగ్రహం ● చట్టపాలనకు విరుద్ధంగా వ్యవహరించరాదని ధర్మాసనం వ్యాఖ్యలు హైదరాబాద్, జూలై 31: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వ్యవహారంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని...
    323 Views
  • పచ్చదనమే ప్రగతి.. విద్యార్థులే స్ఫూర్తి.|
    ● విద్యార్థులే పర్యావరణ పరిరక్షణకు రాయబారులు కావాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపు ● సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో ఎన్విరాన్‌మెంట్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో నిర్వహించిన...
    321 Views
  • మహంకాళి బోనాలకు పటిష్ట భద్రత.|
    ● భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు.. సాఫీగా దర్శనం ● 10 క్రైమ్ టీమ్స్‌తో నిఘా.. జూలై 31 నుంచి విధులు ● సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ సికింద్రాబాద్, జూలై 25: ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో భద్రతా...
    254 Views
  • భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|
    - ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు. - అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు. - దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన. హైదరాబాద్, జూలై 18: సికింద్రాబాద్‌లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని...
    443 Views
  • మహంకాళి బోనాలకు పటిష్ట బందోబస్తు.|
    "భక్తులసౌకర్యమే లక్ష్యం.. సమన్వయంతో ఏర్పాట్లు" సికింద్రాబాద్, జూలై 10: లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు.  ఈ మేరకు విశ్వకర్మ సంఘంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే ఉత్సవాలు, రంగం కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని...
    243 Views
  • రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.|
    "ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, అదుపులో ఒక బాలుడు" సికింద్రాబాద్, జూలై 6: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను జీఆర్‌పీ సికింద్రాబాద్, ఈగల్ టీమ్ (టీజీఎన్‌బీ), ఆర్‌పీఎఫ్ సంయుక్తంగా పట్టుకున్నాయి. శనివారం (జూలై 5) నిర్వహించిన తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన...
    217 Views
  • బాబూ జగ్జీవన్ రామ్‌కు ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళి.!
    "పికెట్‌లోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి" మేడ్చల్ మల్కాజిగిరి : భారత మాజీ ఉపప్రధాని, నవభారత నిర్మాత బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పికెట్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ రాజకీయాలు, సామాజిక సేవలో బాబూ జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు....
    274 Views
More Results