మోదీకి ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు.|
● కంటోన్మెంట్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు ● దేశాభివృద్ధిలో మోదీ కీలక పాత్ర: ఈటల అల్వాల్, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్...
0 Comments 0 Shares 66 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com