Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • మోదీ ప్రజాసేవకు 25 ఏళ్లు పూర్తి.|
    ● నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం  ● తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా తీర్మానం అల్వాల్,అక్టోబరు11:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోదీ ప్రజాసేవ ప్రస్థానం,...
    166 Views
  • 25 ఏళ్ల ప్రస్థానం.. “We Will Do It”.|
    ● సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సేవా జ్యోతి కలశ యాత్ర ● మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన బీజేపీ శ్రేణులు ● 2047 వికసిత్ భారత్ నుంచి ఆత్మనిర్భర్ భారత్ వరకు.. భవిష్యత్ లక్ష్యాలను వివరించిన మోదీ అల్వాల్, అక్టోబర్ 07: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో...
    240 Views
  • మోదీకి ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు.|
    ● కంటోన్మెంట్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు ● దేశాభివృద్ధిలో మోదీ కీలక పాత్ర: ఈటల అల్వాల్, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్...
    210 Views
  • PM Modi participates in 'Namo for Viksit Bharat' programme in Vadodara, Gujarat September 8, 2026
    Prime Minister Shri Narendra Modi participated in the 'Namo for Viksit Bharat' programme and dedicated to the Nation development projects worth more than ₹35,000 Crore in Vadodara, Gujarat.   Highlighting the vibrant atmosphere at the Maharaja Sayajirao University ground, the Prime Minister celebrated the unique convergence of professionals from diverse fields gathering for a shared...
    563 Views
  • Tiranga Yatra Sparks Patriotic Spirit Ahead of Independence Day.|
    ● Har Ghar Tiranga campaign receives enthusiastic response in Alwal ● Malkajgiri MP Eatala Rajender joins the procession ● Chintala Manikya Reddy urges people to hoist the Tricolour at every home Medchal Malkajgiri, August 13: Patriotic fervour ran high in Alwal on Thursday as the BJP organised a Har Ghar Tiranga Yatra as part of the Independence Day celebrations, responding to Prime...
    341 Views
  • మోదీ పిలుపుతో దేశభక్తి వెల్లువ.. ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర.|
    ● మోదీ పిలుపుతో భారీగా సాగిన తిరంగా యాత్ర ● యాత్రలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ● ఆగస్టు 15న ప్రతి ఇంటిపై తిరంగా ఎగురవేయాలని పిలుపు. మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 13: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అల్వాల్ సర్కిల్ పరిధిలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీలో...
    325 Views
  • పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #AlluriSitaramaRajuAirport
    #NarendraModi
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    1.4K Views
  • IAL చీరాల పట్టణ అధ్యక్ష కార్యదర్సులుగా ఆసాది సత్యనారాయణ, మోపూరు తారక రామారావుల ఎన్నిక
    చీరాల:  భారత న్యాయవాదుల సంఘం చీరాల యూనిట్ 22 వ మహాసభలు శనివారం స్థానిక రోటరీ హాలు నందు సీనియర్ న్యాయవాది పి. ఎన్. ఎల్. వి. ప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా, IAL జాతీయ ప్రధాన కార్యదర్శి, బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీ చలసాని అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, చీరాల కోర్టు ఆవరణలో మహిళా...
    495 Views
  • ప్రంబనాన్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.|
    "'ఓం నమః శివాయ' జపంతో ఆధ్యాత్మిక సందేశం.. ఆలయ పరిరక్షణకు భారత్-ఇండోనేషియా కీలక ఒప్పందం" హైదరాబాద్, జూలై 8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని ప్రపంచ ప్రఖ్యాత ప్రంబనాన్ హిందూ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపిస్తూ శివారాధనలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆలయ పునరుద్ధరణ, పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇండోనేషియా...
    201 Views
  • హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.|
    "ప్రజా సమస్యల పరిష్కారమే విజయానికి మార్గమని కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జులై 7: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రానున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలే ప్రధాన అజెండాగా నిలిచాయి.  సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల...
    316 Views
  • మల్కాజిగిరిలో మేవెన్ సిలికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం.|
    "సెమీకండక్టర్ రంగంలో యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు" మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 4: భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యానికి మరో కీలక అడుగు పడింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రముఖ వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ శిక్షణా సంస్థ మేవెన్ సిలికాన్ అత్యాధునిక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల...
    217 Views
More Results