Search
Discover new people, create new connections and make new friends
-
-
అన్నమయ్య జిల్లా: పుంగనూరులో మున్సిపల్ నామినేషన్ల దాడుల ఘటన.. ఎంపీ మిథున్ రెడ్డి ఫిర్యాదుతో టీడీపీ నేతలపై కేసు.. పుంగనూరులో వైసిపి అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు సృష్టించారని ఫిర్యాదు. నామినేషన్ పత్రాలు లాక్కొని బెదిరించారని FIR లో ప్రస్తావన. మిధున్ రెడ్డి వాహన శ్రేణిపై దాడి చేశారని ఫిర్యాదు.. కర్రలు,ఇనుప రాడ్లు,బీరు బాటిల్లతో దాడి చేశారని ఆరోపణ.. టిడిపి ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు.. పార్టీ పరిశీలకుడు రవి నాయుడు పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు.. మొత్తం 23 మంది పేర్లు.. మరికొందరిపై కూడా ఆరోపణలు.1
72 Views -
-
-
-
-
-
-
-
-
-
More Results