• "ధోబీఘాట్‌లో బోర్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని ధోబీఘాట్ ప్రాంతంలో కొత్త బోర్‌వెల్ నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయకొట్టి శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో అరుణ్, అంజయ్య, మహేష్, యాదగిరి, ప్రేమ్, సాజిద్, సత్యనారాయణ, వర్ణిక, వెంకటమ్మతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు. ప్రాంత ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందించడంతో పాటు నీటి అవసరాలను తీర్చే...
    0 Comments 0 Shares 258 Views 0 Reviews
  • "రామ్‌నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో బోర్‌వెల్ పనిచేయక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.  స్థానిక నివాసితుల ఫిర్యాదు అందుకున్న వెంటనే ఆమె స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి, స్వచ్ఛంద సహకారంతో బోర్‌వెల్‌ను మరమ్మతు చేయించి తిరిగి...
    0 Comments 0 Shares 189 Views 0 Reviews
  • Mission Bhagiratha Enhancing Safe Water Access Statewide
    Mission Bhagiratha remains one of Telangana's most significant public welfare initiatives, aimed at providing safe and reliable drinking water to households across the state. The project has expanded water distribution networks, improved pipeline infrastructure, and enhanced water treatment facilities to ensure consistent supply. By addressing water scarcity and reducing dependence on unsafe...
    0 Comments 0 Shares 193 Views 0 Reviews
  • అల్వాల్‌లో నీటి కష్టాలు.. ప్రభుత్వంపై బీజేపీ ఫైర్.|
    "HMWSSB ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా రావడం లేదని కె. శ్రీనివాస్ వర్మ ఆరోపణ." మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ ప్రాంత ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, HMWSSB ద్వారా బుక్ చేసుకున్న...
    0 Comments 0 Shares 236 Views 0 Reviews
  • తాగునీటి కష్టాలకు చెక్.|
    "ఏళ్ల తరబడి ఎదురుచూసిన సమస్యకు పరిష్కారం.. కాలనీ వాసుల్లో హర్షం" మేడ్చల్ మల్కాజిగిరి : ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఆల్వాల్ ల్లోని న్యూ ఎంఈఎస్ కాలనీ వాసులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి పైప్‌లైన్ పనులు విజయవంతంగా పూర్తికావడంతో కాలనీలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది. ఈ అభివృద్ధి పనులతో కాలనీలో ప్రాథమిక పౌర సౌకర్యాలు...
    0 Comments 0 Shares 193 Views 0 Reviews
  • మనూర్ : తాగునీటి సమస్యకు చెక్
    మనూర్ మండలంలోని బెల్లాపూర్ గ్రామంలోని sc కాలనీలొ త్రాగు నీటి సమస్య పరిస్కారం కొరకు పట్లోళ్ల పాండురంగ రెడ్డి గారు ఎంపీ. సురేష్ శెట్కార్ గారి చోరువతో కొత్తగా బోరు బావి తవ్వించడం జరిగింది. దీనితో sc కాలనీలొ నెలకొన్న నీటి సమస్య దూరం కానుంది అని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలొ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎం. బస్వారాజ్. యాకుబ్, ఎవన్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు 
    0 Comments 1 Shares 1K Views 0 Reviews
  • హైదరాబాద్‌లో నీటి సరఫరాకు బ్రేక్.|
    ● పలు ప్రాంతాల్లో 24 గంటలపాటు అంతరాయం ● బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద పైప్‌లైన్ పనులు ● నీటిని పొదుపుగా వినియోగించాలని సూచన అల్వాల్, ఆగస్టు 30: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు 24 గంటలపాటు అంతరాయం ఏర్పడింది.  బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద ప్రధాన పైప్‌లైన్‌కు జంక్షన్ పనులు చేపట్టడంతో ఆగస్టు 29 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 30 ఉదయం 10 గంటల వరకు కొన్ని...
    0 Comments 0 Shares 140 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com