Search
Discover new people, create new connections and make new friends
-
-
-
-
-
-
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారికి గవర్నర్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు అతిథులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు.
#IndependenceDay
#ChandrababuNaidu
#AndhraPradesh1.2K Views -
-
-
పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
#AlluriSitaramaRajuAirport
#NarendraModi
#ChandrababuNaidu
#AndhraPradesh1.5K Views -
-
-
More Results