విశాఖ నగర ప్రగతి నేత.. అధ్యయనశీల పార్లమెంటేరియన్: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సమగ్ర ప్రస్థానం
ఉత్తరాంధ్ర నడిబొడ్డు విశాఖపట్నం మరియు విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయంలో ఉన్నత విద్యాభ్యాసం, పారదర్శక పాలనా దృక్పథం, శాసనసభలో విషయ పరిజ్ఞానంతో కూడిన గళం మరియు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నైజంతో తనకంటూ ఒక చెరగని గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ రాజకీయ నాయకుడు పెన్మత్స విష్ణుకుమార్...
ప్రజాక్షేత్రంలో 'నిమ్మల' మార్కు రాజకీయం.. అంకితభావానికి నిదర్శనం: జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు సమగ్ర ప్రస్థానం
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో విద్యావంతుడిగా, నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా, ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో పోరాడే పోరాటయోధుడిగా తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు డాక్టర్ నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం పాలకొల్లు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, పట్టుదలతో...
అమరావతి గొంతుక.. ప్రజా హక్కుల నిరంతర శ్రామికుడు: తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు నాయకత్వ ప్రస్థానం
రాజకీయాల్లోకి చాలామంది వస్తుంటారు.. కానీ ప్రజా సమస్యల పోరాటాల నుంచి పుట్టుకొచ్చి, ప్రజాభిప్రాయమే అజెండాగా శాసనసభలో అడుగుపెట్టే నాయకులు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన నిబద్ధత గల ప్రజా నాయకుడే తిరువూరు (SC) నియోజకవర్గ శాసనసభ్యుడు (TDP MLA) కొలికపూడి శ్రీనివాసరావు. గుంటూరు జిల్లా తాడికొండ...
AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీ చర్యలను గమనిస్తూ అధికారులను అప్రమత్తం చేయాలని నాయకులకు సూచించారు. ఇవాళ ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నిచోట్లా గెలవాలని, 2024 ఎన్నికలను మించి ఓట్ల శాతం పెరగాలని స్పష్టం చేశారు. కూటమి పార్టీలతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్సుందని SDMA తెలిపింది. NLR, అన్నమయ్య, KDP, CTR, TPT జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. CTR, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని, 40–50KMPH వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి. అనిత గారు బాపట్ల జిల్లా మార్టూరు గ్రామం కి విచయుచున్నారు. మార్టూరు నుంచి గన్నవరం గ్రామం వెళ్లే రోడ్డు మార్గం మరియు పూనూరు గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం కొత్తగా తారురోడ్లు వేశారు. వాటి ఓపెనింగ్ కి ఈరోజు మన గౌరవ హోమ్ మినిస్టర్ వంగలపూడి. అనిత గారు వస్తున్నారు.
Andhra
అమరావతికి మరో కీలకమైన కేంద్ర ప్రభుత్వ కార్యాలయం
రాష్ట్రానికి ప్రత్యేకంగా ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు
గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
విదేశీయుల నమోదు, వీసా సేవలు ఇక అమరావతి కేంద్రంగానే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 'ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఆర్వో)' కార్యాలయాన్ని కేటాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం...