• పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #AlluriSitaramaRajuAirport
    #NarendraModi
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #AlluriSitaramaRajuAirport #NarendraModi #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 152 Views 0 Reviews
  • that is correct. Recent health reports from July 2026 confirm that two people associated with the YSR Kadapa district region have passed away after testing positive for COVID-19. These are the first reported fatalities related to the virus in Andhra Pradesh since 2022.


    The first patient, a 60-year-old from the Rajampeta area, passed away on June 28 while undergoing treatment at CMC Vellore for severe lung and kidney complications. A subsequent RT-PCR test confirmed he was COVID-19 positive.
    The second patient, a 43-to-46-year-old man from the Masapeta area in Kadapa city, passed away on July 7 at the GGH-RIMS hospital in Kadapa after suffering from severe bilateral pneumonia and underlying health complications.
    that is correct. Recent health reports from July 2026 confirm that two people associated with the YSR Kadapa district region have passed away after testing positive for COVID-19. These are the first reported fatalities related to the virus in Andhra Pradesh since 2022. The first patient, a 60-year-old from the Rajampeta area, passed away on June 28 while undergoing treatment at CMC Vellore for severe lung and kidney complications. A subsequent RT-PCR test confirmed he was COVID-19 positive. The second patient, a 43-to-46-year-old man from the Masapeta area in Kadapa city, passed away on July 7 at the GGH-RIMS hospital in Kadapa after suffering from severe bilateral pneumonia and underlying health complications.
    0 Comments 0 Shares 323 Views 0 Reviews
  • *పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి*


    *కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి*


    పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
    కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    #Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh
    *పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి* *కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి* పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. #Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh

    స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.

    కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #AndhraPradesh స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన
    ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది.
    #HistoricAmaravatiResolution
    #APThanksIndia
    #APThanksModiJi
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది. #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి
    అని ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విధానంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించడం కోట్లాది ప్ర‌జ‌లు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం. కేంద్ర‌ప్ర‌భుత్వానికి, మ‌ద్ద‌తుగా నిలిచిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌లు.
    ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమ‌రావ‌తి విజ‌యం .. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల విజ‌యం..
    ఇది రైతుల త్యాగాలకు ద‌క్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితం..
    కోట్లాది ప్ర‌జ‌ల కోరిక‌ను గౌర‌వించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ రాజ‌ధానిగా
    చ‌రిత్ర‌-సంస్కృతికి ఆల‌వాల‌మైన అమ‌రావ‌తిని నిలిపింది.
    జై ఆంధ్ర‌ప్ర‌దేశ్..జ‌య‌హో అమ‌రావ‌తి..

    ...నారా లోకేష్,
    విద్య, ఐటీ శాఖల మంత్రి.
    #HistoricAmaravatiResolution
    #Amaravati
    #AndhraPradesh
    నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి అని ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విధానంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించడం కోట్లాది ప్ర‌జ‌లు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం. కేంద్ర‌ప్ర‌భుత్వానికి, మ‌ద్ద‌తుగా నిలిచిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమ‌రావ‌తి విజ‌యం .. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల విజ‌యం.. ఇది రైతుల త్యాగాలకు ద‌క్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితం.. కోట్లాది ప్ర‌జ‌ల కోరిక‌ను గౌర‌వించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ రాజ‌ధానిగా చ‌రిత్ర‌-సంస్కృతికి ఆల‌వాల‌మైన అమ‌రావ‌తిని నిలిపింది. జై ఆంధ్ర‌ప్ర‌దేశ్..జ‌య‌హో అమ‌రావ‌తి.. ...నారా లోకేష్, విద్య, ఐటీ శాఖల మంత్రి. #HistoricAmaravatiResolution #Amaravati #AndhraPradesh
    1 Comments 0 Shares 2K Views 0 Reviews
  • అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ.
    #HistoricAmaravatiResolution
    #APAssembly
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ. #HistoricAmaravatiResolution #APAssembly #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్ & ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.

    ప్రసాదాల తయారీ కోసం వినియోగించే వివిధ పదార్థాలను పరీక్షించేలా ఈ ల్యాబ్ నిర్మాణం చేపట్టారు. రూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్ నిర్మాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి చేసింది.
    #Tirumala
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్ & ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే వివిధ పదార్థాలను పరీక్షించేలా ఈ ల్యాబ్ నిర్మాణం చేపట్టారు. రూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్ నిర్మాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి చేసింది. #Tirumala #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చంద్రబాబుగారి ప్రభుత్వం సంతోషాలను పంచింది. గత వారం రోజులుగా రోజుకో శుభవార్త వింటూ వస్తున్న ప్రజలు పండుగ ముందే వచ్చింది అనుకుంటున్నారు.
    #DivyangaShakti
    #దివ్యాంగశక్తి
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చంద్రబాబుగారి ప్రభుత్వం సంతోషాలను పంచింది. గత వారం రోజులుగా రోజుకో శుభవార్త వింటూ వస్తున్న ప్రజలు పండుగ ముందే వచ్చింది అనుకుంటున్నారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది... ఏపీలో స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ ఉంది.
    #StatueOfSacrifice
    #అమరజీవిత్యాగశిల్పం
    #PottiSreeramulu
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది... ఏపీలో స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ ఉంది. #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 2K Views 3 0 Reviews
  • సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు వెళ్లే ప్రధాన రహదారి విస్తరించాలని సంవత్సరాలుగా ఈ ప్రాంతీయులు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త రోడ్డు వేయడంతో పాటు విస్తరణ పూర్తయింది. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు రయ్ రయ్ మంటూ ప్రయాణం సాగుతోంది.
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు వెళ్లే ప్రధాన రహదారి విస్తరించాలని సంవత్సరాలుగా ఈ ప్రాంతీయులు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త రోడ్డు వేయడంతో పాటు విస్తరణ పూర్తయింది. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు రయ్ రయ్ మంటూ ప్రయాణం సాగుతోంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 1K Views 27 0 Reviews
  • ఏపీలో స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో ఇప్పటికే అమలులో ఉన్న 50శాతం చార్జీ రాయితీ కొనసాగుతుంది.
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఏపీలో స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో ఇప్పటికే అమలులో ఉన్న 50శాతం చార్జీ రాయితీ కొనసాగుతుంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com