Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి....ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి డీఆర్‌డీఓ నాగ పద్మజ... లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత పనుల పరిశీలన... కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ... భారత్ అవాజ్ న్యూస్ :దుగ్గొండి: ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు పని ప్రదేశాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ నాగ పద్మజ అధికారులను ఆదేశించారు. మంగళవారం దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో చేపడుతున్న ఊర చెరువు...0 Comments 0 Shares 321 Views 0 Reviews
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నావి...భగ్గుమంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా....! భారత్ అవాజ్ న్యూస్: ఈరోజుఉమ్మడి WGL జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈరోజు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వేళ రోడ్లపై జనసంచారం తగ్గిపోయి, బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఉక్కపోత, వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల కారణంగా చల్లని పానీయాలు, తాటి ముంజలు, నీటి పదార్థాల వినియోగం...0 Comments 0 Shares 290 Views 0 Reviews
-
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్అధికారి....*గుండాల.... *ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి* *రూ పది వేలు తీసుకుంటు ఉండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్.* భారత్ అవాజ్ న్యూస్: పోడు రైతు నుండి రూ పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో గురువారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటు గుండాల మండలం, నడిమిగూడెం ఫారెస్టు బీట్...0 Comments 0 Shares 300 Views 0 Reviews
-
కవిత కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్.....జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు తన పార్టీ పేరు TRS అని పేరు పెట్టారు పార్టీ జెండాను ఆవిష్కరించారు మేడ్చల్ జరుగుతున్న బహిరంగ సభలో ప్రసంగించారు.... కవిత భారత దేశ రాజకీయ నాయకురాలు. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవిత తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర వహించేవారు...0 Comments 0 Shares 371 Views 0 Reviews
-
దారుణంగా మరణం....మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు కొడుకులను ఉరివేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.... భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి. మండలం జి. రాము..0 Comments 0 Shares 338 Views 0 Reviews
-
నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము ప్రతి గింజను కొనుగోలు చేస్తాం రైతులు అధైర్య పడొద్దు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.... 1000 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు.. దుగ్గొండి మండల వెంకటాపురం సబ్ సెంటర్ మందపల్లి రోడ్డు తాడిచెట్ల వనం దగ్గర ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి...0 Comments 0 Shares 383 Views 0 Reviews
-
నర్సంపేట పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి...భారత్ ఆవాజ్ న్యూస్: నర్సంపేట పట్టణంలోని పలు..కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మొదలు సాయంత్రం వరకు 16 మందిని ఓ కుక్క గాయపరచడం కలకలం రేపుతోంది. గాయపడిన వాళ్లలో చిన్న పిల్లలు సహా యువత, వృద్ధులు సైతం ఉన్నారు. నర్సంపేట పట్టణంలోని గాంధీ బొమ్మ ప్రాంతంలో, ఉప్పలయ్య హోటల్, జయశ్రీ టాకీస్, హనుమాన్ టెంపుల్ దగ్గరలో అకస్మాత్తుగా మనుషులపై దాడి చేసి గాయపరిస్తున్నట్లు...0 Comments 0 Shares 299 Views 0 Reviews
-
నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో కేటీఆర్ పర్యటన చేయడం జరిగింది రైతులను వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది....నర్సంపేట మార్కెట్లో కేటీఆర్ పర్యటన.... భారత్ అవాజ్ న్యూస్ : ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. నర్సంపేట చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియ, వేగవంతం చేయాలని అధికారులను కోరారు రైతులకు కల్పిస్తున్న కనీస వసతులపై అధికారులను అడిగి...0 Comments 0 Shares 284 Views 0 Reviews
-
నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్... విద్యుత్ శాఖ...భారత్అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ఈరోజు విద్యుత్ శాఖలో ప్రమాదాలు జరగకుండా కావలసిన పరికరాలు అందజేశారు ఈ క్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ గారు మాట్లాడుతూ మరియు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా పరికరాలు వాడుకోవాలని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా డిఈ గారు మరియు ఏఈమరియు లైన్మెన్లు పాల్గొనడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము0 Comments 0 Shares 297 Views 0 Reviews
-
పెట్రోల్ డీజిల్ కొరతలు.....భరత్ అవాజ్ న్యూస్ : ఉమ్మడి జిల్లాలో డీజిల్ కొరత ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, రైతులు.... వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత భారీగా ఏర్పడింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగర పరిధిలోని పలు బంకుల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. పెట్రోల్, డీజిల్ ఉన్న బంకులో వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోలు, డీజిల్ కోసం గంటలత రబడి వేచి...0 Comments 0 Shares 286 Views 0 Reviews
-
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి ......!విద్యార్థులకు GOOD NEWS.. 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్న CM... భారత్ అవాజ్ న్యూస్: 11 మే రోజున... TG: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు 9 వస్తువులతో కూడిన విద్యా కిట్లు ఇవ్వనున్నట్లు CM రేవంత్ తెలిపారు. ఈ ఎడ్యుకేషన్ కిట్ల కోసం రూ.1100కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ను అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు పాలు, రాగి జావ వంటి...0 Comments 0 Shares 224 Views 0 Reviews
More Results