ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి ......!
విద్యార్థులకు GOOD NEWS.. 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్న CM... భారత్ అవాజ్ న్యూస్: 11 మే రోజున... TG: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు 9 వస్తువులతో కూడిన విద్యా కిట్లు ఇవ్వనున్నట్లు CM రేవంత్ తెలిపారు. ఈ ఎడ్యుకేషన్ కిట్ల కోసం రూ.1100కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ను అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు పాలు, రాగి జావ వంటి...
0 Comments 0 Shares 107 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com