Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"టాటా మోటార్స్ బేగంపేట్ సిబ్బందికి ట్రాఫిక్ భద్రతపై అవగాహన.|మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బేగంపేట్ ఆధ్వర్యంలో టాటా మోటార్స్ బేగంపేట్ సిబ్బందికి ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. "అరైవ్ అలైవ్ (Arrive Alive)" కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, డీసీపీ ట్రాఫిక్-1 ఆదేశాల మేరకు ఈ సదస్సు జరిగింది. సదస్సులో ఉద్యోగులకు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను కచ్చితంగా పాటించడం...0 Comments 0 Shares 257 Views 0 Reviews
-
"తిరుమలగిరిలో హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం."|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-1) శ్రీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారి...0 Comments 0 Shares 257 Views 0 Reviews
-
Ramasamudram: అన్నమయ్య జిల్లా దీన్నేపల్లిలో ఎస్సై హృషికేశవరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించి, హెల్మెట్ ధరించాలని వాహనదారులకు సూచించారు.Ramasamudram: మండలంలోని ఉలపాడు పంచాయతీ పరిధిలోని దీన్నేపల్లి గ్రామంలో రామసముద్రం ఎస్సై హృషికేశవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులకు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. వాహనాలు...0 Comments 0 Shares 118 Views 0 Reviews
-
గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహనగుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా నిన్నటి రోజు(09.07.2026)న సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా...0 Comments 0 Shares 205 Views 0 Reviews
-
గుంటూరులో ట్రాఫిక్ నిబంధనలపై భారీ అవగాహన ర్యాలీ – ఈస్ట్ ట్రాఫిక్ సిఐ ఎ. అశోక్ కుమార్గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ డి.ఎస్.పి , బెల్లం శ్రీనివాసరావు సూచనల ప్రకారం, నగరంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు మరియు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈస్ట్ ట్రాఫిక్ సిఐ శ్రీ ఎ. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ అవగాహన ర్యాలీ స్థానిక RTC ఇన్ గేట్ (RTC IN Gate) వద్ద ప్రారంభమై, ఎన్.టి.ఆర్ విగ్రహం (NTR Statue) వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో ఈస్ట్...0 Comments 0 Shares 439 Views 0 Reviews
-
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం- ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమంసికింద్రాబాద్: పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకోని ప్రత్యేక అవగాహన కార్యక్రమంను ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ట్రాఫిక్ నియమ నిబందనలు,వాటిని పాటించకపోతే విదించే చాలన్ల తో పాటు, ట్రాఫిక్ విభాగంలో ఉపయోగించే పరికరాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమంను సికింద్రాబాద్ బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ స్ట్యూట్ లో నిర్వహించారు. వందలాది మందిగా విద్యార్ధిని విద్యార్ధులు ఈ అవగాహన...0 Comments 0 Shares 582 Views 0 Reviews
-
బోయిన్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’.. విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన.|● పల్లవి స్కూల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ● మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించిన పోలీసులు ● రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు మేడ్చల్ మల్కాజిగిరి , ఆగస్టు 19: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోయిన్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి పోలీస్...0 Comments 0 Shares 148 Views 0 Reviews
-
"అరైవ్ అలైవ్”తో అల్వాల్‌లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అల్వాల్ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు ఇతర సంబంధిత అధికారులు హాజరై ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐకాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ట్రాఫిక్-1 సీఐ పేర్కొన్నారు. బుధవారం మెయిన్ రోడ్డులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రైవర్లు, వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ కట్టుకోవడం, అతివేగం...0 Comments 0 Shares 2K Views 0 Reviews