• నక్సలిజం, ఉగ్రవాద నిర్మూలనలో ఎందరో తెలంగాణ పోలీసుల వీరమరణం
• మీరు మీ కుటుంబ సభ్యుడిని కోల్పోయి ఉండవచ్చు... కానీ దేశం ఒక అమరవీరుణ్ణి పొందింది కుటుంబాలకు ఎస్పీ భావోద్వేగ భరోసా
• మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మీ వెంటే ఉంటుంది - కొమరం భీం ఆసిఫాబాద్ పోలీసుల ఘన నివాళి
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పోలీసు ఉద్యోగం అంటే కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు. అది ప్రజల కోసం చేసే...
కుమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి (భారత్ ఆవాజ్ న్యూస్): పోలీస్ రిక్రూట్మెంట్లో స్థానిక అభ్యర్థులు విజయం సాధించేలా వారికి అవసరమైన నాణ్యమైన విద్యా, శారీరక శిక్షణతో పాటు నిరంతర మార్గదర్శకత్వం అందించడమే జిల్లా పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, IPS గారు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ పొందుతున్న అభ్యర్థులకు...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 84 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు. అక్టోబర్ నెలను సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మంత్‌గా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆమె, ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. బ్యాంకింగ్...
🎤ఆసిఫాబాద్, ప్రతినిధి (భారత్ ఆవాజ్ న్యూస్ ): ఆసిఫాబాద్ సబ్-ఇన్స్పెక్టర్ (SI) శ్యామ్‌రావు గారు ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ (Superintendent of Police) గారి చేతుల మీదుగా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలు అందించి, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు ప్రజా సేవలో నిరంతరం ముందున్న శ్యామ్‌రావు గారి ఉత్తమ విధి...
ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు మేకర్తి మల్లక్క ఒంటరిగా నివసిస్తున్న విషయాన్ని గమనించి A1 మేకర్తి ధనంజయ్, బంగారు ఆభరణాల కోసం ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 30-08-2026 రాత్రి మృతురాలి ఇంట్లోకి ప్రవేశించిన A1 మేకర్తి ధనంజయ్, బండరాయితో తలపై దాడి చేసి హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు చెవి కమ్మలను అపహరించినట్లు పోలీసులు...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కాగజ్‌నగర్ పెద్దవాగు మరియు ఆసిఫాబాద్ పెద్దవాగు నిమజ్జన పాయింట్ల వద్ద పోలీస్...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక అంతర్ జిల్లా దొంగల ముఠాను ఆసిఫాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైర్గావ్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని ఈ ముఠా గుట్టు రట్టు చేశారు.ఈ కేసును...
🎤భారత్ ఆవాజ్ న్యూస్ (కుమ్రం భీం ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముల్దారా గ్రామంలో ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం సభ్యులు తమ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సమాజంలో జరుగుతున్న పలు ప్రధానాంశాలపై గ్రామీణులకు చైతన్యం...
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నెలవారీ నేర పరిశీలన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. రానున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల వివాదాలను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని ఆమె పేర్కొన్నారు.చిన్న చిన్న...
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్,
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల జీర్లగాట్, గుట్టగూడ గ్రామ శివార్లలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యవసాయ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న 460 గంజాయి మొక్కలను మూడు వేర్వేరు కేసుల్లో పోలీసులు స్వాధీనం...
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాబోయే ఏడు రోజుల పాటు జిల్లా...