ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా నవంబర్ 2 నుండి నవంబర్ 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ (Police Act) అమలులో ఉంటుందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) నితికా పంత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నిబంధనల ప్రకారం, ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ధర్నాలు, బహిరంగ సభలు, రాస్తారోకోలు లేదా ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే...