Bharat Aawaz
ఆసిఫాబాద్ ఎస్ఐ జాడే శ్యామ్‌రావు గారి పదవీ విరమణ ఎస్పీ గారి చేతుల మీదుగా ఘన సన్మానం
🎤ఆసిఫాబాద్, ప్రతినిధి (భారత్ ఆవాజ్ న్యూస్ ): ఆసిఫాబాద్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) శ్యామ్‌రావు గారు ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ (Superintendent of Police) గారి చేతుల మీదుగా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలు అందించి, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు ప్రజా సేవలో నిరంతరం ముందున్న శ్యామ్‌రావు గారి ఉత్తమ విధి...
249 Views